View

ఆ దాడిపై స్పందించిన జీవిత..!

Thursday,June22nd,2017, 11:12 AM

శ్రీనివాస క్రియేష‌న్స్‌ సంస్థ‌పై దాడి చేసిన వెస్ట్‌జోన్ పోలీసులు దొంగ నోట్ల‌ను స్వాధీనం చేసుకుని శ్రీనివాస్‌, à°°‌వి అనే ఇద్ద‌à°°à°¿ వ్య‌క్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో శ్రీనివాస్ అనే వ్య‌క్తి à°¨‌à°Ÿà°¿ జీవిత à°¤‌మ్ముడు అంటూ మీడియాలో వార్త‌లు à°µ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. à°ˆ వార్త‌à°²‌పై à°¨‌à°Ÿà°¿ జీవిత స్పందించారు. ఎలక్ట్రానిక్ మీడియాతో ఆమె మాట్లాడారు.


జీవిత మాట్లాడుతూ - నాకు తెలిసి ఏమీ à°œ‌à°°‌à°—‌లేదు. నాకు ఏమీ తెలియ‌దు. మీడియా నుండి న్యూస్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు మాకు న్యూస్ కూడా లేదు. à°…à°¸‌లు మీడియా చెబుతున్న ప్లేస్‌లో శ్రీనివాస్ క్రియేష‌న్స్ కాదు జోస్టార్ పేరుతో నా ఆఫీస్ ఉంది. à°ˆ బ్యాన‌ర్‌లో పిఎస్‌వి à°—‌రుడ‌వేగ అనే సినిమా à°œ‌రుగుతుంది. అలాగే మా కంపెనీ à°¤‌à°°‌పున à°ª‌నిచేసే à°¨‌లుగురు మేనేజ‌ర్స్‌లో శ్రీనివాస్ à°’à°•‌రు. మిగిలిన ముగ్గురు మేనేజ‌ర్స్ పేరు సాయిరాం, వెంక‌ట్‌, బాల‌గోపాల్‌. à°…à°¸‌లు శ్రీనివాస్‌కు ఏమైంద‌నే విష‌యం à°…à°¤‌న్నే à°…à°¡‌గాలే à°¤‌ప్ప, à°…à°¤‌ను మా à°µ‌ద్ద à°ª‌నిచేస్తున్నాడ‌నే కార‌ణంతో వెంట‌నే జీవిత రాజ‌శేఖ‌ర్ కార్యాలయంలో à°¡‌బ్బులు దొరికాయ‌ని అంటున్నారు. మా ఇల్లు à°ª‌క్క‌నే ఉంది. మాకు తెలియ‌కుండా ఏమీ à°œ‌à°°‌à°—‌దు. శ్రీనివాస్ అనే à°…à°¤‌ను నా బ్ర‌à°¦‌ర్ అని, à°…à°¤‌ను అరెస్ట్ అయ్యాడని వార్త‌లు à°µ‌స్తున్నాయి. నా à°…à°¸‌లు à°¤‌మ్ముడు మురళి శ్రీనివాస్ కిడ్నీ ఆప‌రేష‌న్ à°œ‌à°°à°¿à°—à°¿ ఆపోలో హాస్పిట‌ల్‌లో ఉన్నాడు. నా సినిమా à°¡‌బ్బింగ్‌, ఎడిటింగ్ à°µ‌ర్క్ అంతా అన్న‌పూర్ణ‌లో à°œ‌రుగుతుంది. à°…à°‚à°¦‌రూ జోస్టార్ సినిమాకు, పిఎస్‌వి à°—‌రుడవేగ‌కు à°ª‌నిచేస్తున్న‌ట్లే. నా à°¦‌గ్గ‌à°° à°ª‌నిచేస్తే నాకు సంబంధం ఉంటుందా, à°ˆ ఆఫీస్ నాది. à°…à°¸‌లు శ్రీనివాస క్రియేష‌న్స్ ఎక్క‌à°¡à°¿ నుండి à°µ‌చ్చింది. ఫిలించాంబ‌ర్‌లో కూడా మీరు చెక్ చేసుకోవ‌చ్చు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. నా కుటుంబం క్షేమంగా ఉంది. నాకు ఏ పోలీస్ ఆఫీస‌ర్ ఫోన్ చేయ‌లేదు. నాకు ఏ పోలీస్ స్టేష‌న్ నుండి ఫోన్ రాలేదు. ఇది మీడియా నుండే పుట్టిన వార్త‌ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !