View

జూలై 7న 'ష్ఫైడర్ మ్యాన్ హోమ్ కమింగ్' రిలీజ్!

Friday,June23rd,2017, 02:27 AM

స్పైడర్ మ్యాన్ అంటే తెలియని సినీ ప్రేమికుడు ఉండడు. ముఖ్యంగా చిన్న‌పిల్ల‌à°²‌à°•à°¿ హీరో అంటే స్పైడ‌ర్‌మెన్ మాత్ర‌మే గుర్తుంటాడు. మెరుపు వేగంతో దూసుకుపోతూ, చాలా సింపుల్ à°—à°¾ పవర్ ఫుల్ విలన్స్ ఆట కట్టించే à°ˆ సూపర్ హీరోకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. స్పైడర్ మ్యాన్ సిరీస్ నుంచి సినిమా వచ్చిన ప్రతిసారీ వరల్డ్ మూవీ లవర్స్ గ్రూప్ లో à°“ పండగ వాతవరణం నెలకొటోంది. ఇండియాలో కూడా స్పైడీకి కోట్లకొద్దీ ఫ్యాన్స్ ఉన్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాలీ భాషల్లో స్పైడర్ మ్యాన్ సినిమాలు అనువాదం అయ్యి à°˜‌à°¨‌విజ‌యాలు సాధిస్తున్న విష‌యం తెలిసిందే.


ఈ నేపథ్యంలో ఇటీవలే స్పైడర్ మ్యాన్ సిరీస్ లో మరో కొత్త సినిమా తెరకెక్కింది. స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా స్పైడీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన స్పైడర్ మ్యాన్ ఇంగ్లీష్ ట్రైలర్ కు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. మార్వెల్ కామిక్స్, కొలంబియా పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ వారు డిస్ట్రీబ్యూట్ చేస్తున్నారు.


జూలై 7à°¨ à°ˆ సినిమా ని తెలుగు రాష్ట్రాల్లో డైరెక్టు తెలుగు సినిమాలానే భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సోనీ సంస్థ ప్రతినిథులు ప్రకటించారు. అలానే à°ˆ సినిమాలో స్పైడర్ మ్యాన్ చేసే విన్యాసాలుతో పాటు ఐరన్ మ్యాన్ చేసే యాక్షన్ స్టంట్లు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని సోనీ వారు చెబుతున్నారు. ఇక à°ˆ చిత్రంలో స్పైడర్ మ్యాన్ పాత్రలో కొత్త హీరో థామస్ స్టాన్లే హాలాండ్ నటిస్తున్నాడు, ప్రతినాయకునిగా అకాడమీ అవార్డ్ విన్నర్, బర్డ్ మ్యాన్ ఫేమ్ మిచెల్ కీటన్ నటిస్తున్నాడు, అలానే à°ˆ సినిమాకి సరికొత్త క్రేజ్ తీసుకొచ్చిన ఐరన్ మ్యాన్ పాత్రలో రాబర్డ్ డౌనీ జూనీయర్ నటిస్తున్నట్లుగా సోనీ సభ్యులు తెలిపారు. ఈసారి సోని వారు ప్రమెష‌న్ ని కూడా à°¸‌రికోత్త పంథాలో ప్లాన్ చేస్తున్నారు. కొంత‌మంది స్పైడీల్ని ట్రైన్ చేసి అన్ని దేశాల‌à°•à°¿ ప్రమెష‌న్ నిమిత్తం పంపిస్తున్నారు. అంతేకాదు వారితో à°°‌à°•‌à°°‌కాల స్పైడీ విన్యాసాలు చేయిస్తారు.à°ˆ సారి తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునేలా అన్ని హంగుల‌తో జులై 7à°¨ ప్రేక్ష‌కుల ముందుకు అత్య‌దిక దియోట‌ర్స్ లో à°µ‌స్తుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !