View

'రంగస్థలం' లెక్కలు మాములుగా లేవుగా.. రికార్డులు ఖాయం!

Saturday,June24th,2017, 09:06 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రంగస్థలం'. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాంచరణ్ లుక్, టైటిల్ ఈ సినిమాపై పబ్లిక్ కి ఆసక్తిని కలిగిస్తే, ట్రేడ్ వర్గాలు ఈ సినిమాపై దృష్టి సారించాయి. థియేటర్ రైట్స్ కోసం అన్ని ఏరియాల నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయట. ఇక శాటిలైట్. డిజిటల్ హక్కుల కోసం భారీ డీల్ కుదిరిందని సమాచారమ్. ఆ వివరాల్లోకి వెళితే...


ఈ చిత్రానికి శాటిలైట్, డిజిటల్ హక్కుల నిమిత్తం భారీ ఆఫర్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్ వీడియో రైట్స్, యుట్యూబ్ రైట్స్, శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ చానెల్ 29కోట్లు ఇచ్చి దక్కించుకుందట. దీనిబట్టి ఈ సినిమాకి ఈ రేంజ్ లో క్రేజ్ నెలకొందో ఊహించుకోవచ్చు. ఈ లెక్కలను బట్టి, బిజినెస్ పరంగా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ఫిక్స్ అయిపోవచ్చు. 70కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా బిజినెస్ ఫైనల్ గా ఎంత ఫిగర్ ని టచ్ చేస్తుందో వేచి చూద్దాం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !