View

టెన్షన్ లో దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ వల్లే!

Tuesday,June27th,2017, 01:09 AM

అగ్ర హీరోల డేట్స్ పట్టేసి, సినిమాలు తీసేసి క్యాష్ చేసుకోవడంలో దిల్ రాజుది అందెవేసిన చెయ్యి. సినిమా మేకింగ్, మార్కెటింగ్ విషయంలో దిల్ రాజు లెక్కలు మాములుగా ఉండవు. అందుకే సక్సెస్ శాతం దిల్ రాజు ఖాతాలో ఎక్కువగా ఉంటుంది. ఫ్లాప్, యావరేజ్ సినిమాలు సైతం దిల్ రాజుకు భారీ నష్టాలను కలిగించలేకపోయాయి. అంత తెలివిగా బిజినెస్ చేస్తుంటాడు దిల్ రాజు. ఇప్పుడు దిల్ రాజు గురించి ఈ పురాణం ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలనేది దిల్ రాజు కల. ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ కల నెరవేరడంలేదు. విశేషమేంటంటే.. పవన్ కళ్యాణ్ సినిమా చేయడానికి రెడీగానే ఉన్నాడట. కానీ ఈ ఆఫర్ ని వర్కవుట్ చేసుకోలేకపోతున్నాడట దిల్ రాజు. దీనికి కారణం ఏంటంటే...


కథలు... సినిమా చేయడానికి రెడీ అని చెప్పిన పవన్ కళ్యాణ్ కథ నచ్చితేనే సినిమా చేస్తామని షాక్ ఇచ్చాడట. దాంతో దిల్ రాజు కథలు తయారు చేయిస్తున్నాడట. ఇప్పటికే రెండు, మూడుసార్లు పవన్ కళ్యాణ్ కి కథలు చెప్పించాడట. కానీ ఆ కథలు పవన్ కళ్యాణ్ కి నచ్చలేదని సమాచారమ్. ఇటీవల పవన్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్పాట్ కి వెళ్లి పవన్ ని కలిసి మరోసారి సినిమా గురించి మాట్లాడాడట దిల్ రాజు. 'కథ' కుదిరితే సినిమా చేద్దాం అనే మాట పవన్ నుంచి రావడంతో దిల్ రాజు తెగ టెన్షన్ పడిపోతున్నాడట. పవన్ కళ్యాణ్ కి సరిపడా కథ ఎలా సెట్ చేయాలో తెలీక తల పట్టుకుంటున్నాడట. ఎలాగైనా పవన్ కోసం కథ సెట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడట దిల్ రాజు. ఎందుకంటే వచ్చే యేడాది నుంచి పవన్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి, రాజకీయాల పరంగా బిజీ అవ్వబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వర్కవుట్ చేసుకుంటేనే పవన్ తో సినిమా చేయగలుగుతామని, లేకపోతే పవన్ తో సినిమా చేయాలనే తన కల నెరవేరదని భావిస్తున్నాడట దిల్ రాజు. మరి ఫైనల్ గా వీరి కాంబినేషన్ సినిమా వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !