View

బ్లడ్ బ్రదర్స్ అని చిరు ఎందుకంటారో చెప్పిన రాంచరణ్!

Saturday,July15th,2017, 11:12 AM

ఆగ‌స్టు 22à°¨ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా à°…à°–à°¿à°² భార‌à°¤ చిరంజీవి యువ‌à°¤ à°ª‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేయ‌డానికి నిశ్చ‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే à°ˆ ఏడాదికి à°®‌రో ప్ర‌త్యేకత కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినీ ప్ర‌యాణం à°ˆ సంవ‌త్స‌రంతో 40 à°µ‌సంతాలు పూర్త‌వుతుంది. దీనిలో భాగంగా 40 రోజుల పాటు మెగా బ్ల‌డ్ డొనేష‌న్ క్యాంప్ తో పాటు, à°ª‌లు సేవా కార్య‌క్ర‌మాలు కొన‌సాగనున్నాయి. నిన్న‌à°Ÿà°¿ ( జులై14) నుంచే ప్ర‌పంచ వ్యాప్తంగా à°ˆ కార్యక్ర‌మాలు మొద‌à°²‌య్యాయి. అమెరికా లోని వాషింగ్ à°Ÿ‌న్ లో మొద‌à°Ÿà°¿ రక్త‌దాన శిబిరం నిర్వ‌హించి చిరంజీవి à°¬‌ర్త్ డే వేడుక‌లు ప్రారంభించారు. అలాగే ఇండియాలోని మొద‌à°Ÿà°¿ à°°‌క్త‌à°¦‌à°¨ శిబిరం విశాఖ‌à°ª‌ట్టణం జిల్లా గాజువాక à°ª‌ట్ట‌ణంలో ప్రారంభించి అదే వేదిక à°µ‌ద్ద‌ మెగాస్టార్ 40 à°µ‌సంతాల వేడుక‌à°²‌ను à°˜‌నంగా ప్రారంభించారు. à°ˆ సంద‌ర్భంగా మెగా à°ª‌à°µ‌ర్ స్టార్ రామ్ à°š‌à°°‌ణ్ మెగా అభిమానుల‌ను ఉద్దేశించి à°“ వీడియో ను కూడా విడుద‌à°² చేశారు.


à°† వీడియాలో రామ్ à°š‌à°°‌ణ్ మాట్లాడుతూ - నాన్న‌గారి 40 సంవ‌త్స‌రాల సినిమా కెరీర్ à°ˆ ఏడాదితో పూర్త‌వుతుంది. à°ˆ సంద‌ర్భంగా ఎన్నో బ్ల‌డ్ డోనేష‌న్ క్యాంప్స్ నిర్వ‌హిస్తున్నార‌ని విన్నాను. అమెరికాలో 40, మిడిల్ ఈస్ట్, దుబాయ్, à°®‌స్కట్ లో 14, ఇండియాలో 400 బ్ల‌డ్ క్యాంపుల‌ను ఏర్పాటు చేయ‌à°¡à°‚ చాలా స్ఫూర్తి దాయ‌à°•à°‚à°—à°¾ ఉంది. మేము ఊహించిన దాని à°•‌న్నా ఎక్కువ‌à°—à°¾ సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. అమెరికాలోని ఆప్త ఆర్గ‌నైజేష‌న్ ద్వారా చేయ‌à°¡à°‚ చాలా సంతోషంగా ఉంది. నాన్న గారు బ్ల‌డ్ బ్ర‌à°¦‌ర్స్ అని ఎందుకన్నారో? ఇప్ప‌డు అర్ధ‌à°®‌వుతుంది. à°ˆ à°¸‌ర్వీసులు ఇలాగే కొన‌సాగ‌à°²‌ని ఆశిస్తున్నాం. అందుకు మెగా ఫ్యామిలీ à°¤‌రుపున అభిమానులంద‌à°°à°¿à°•à±€ ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌à°¤‌లు. మా à°¸‌హకారం అభిమానుల‌కు ఎల్ల‌ప్పుడూ ఉంటుంది అన్నారు.


à°ˆ వేడుక‌à°²‌ను, సేవా కార్యక్ర‌మాల‌ను à°œ‌à°¯‌ప్ర‌దం చేయాల‌ని à°ˆ సంద‌ర్భంగా à°…à°–à°¿à°² భార‌à°¤ చిరంజీవి యువ‌à°¤ పిలుపునిచ్చింది. à°ˆ కార్య‌క్ర‌మాల‌న్నీ à°…à°–à°¿à°² భార‌à°¤ చిరంజీవి యువ‌à°¤ అధ్య‌క్షులు à°°‌à°®‌ణం స్వామినాయుడు ఆధ్వ‌ర్యంలో à°œ‌రుగుతున్నాయి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !