View

పైసా వసూలు కి ఆరంభమైన డబ్బింగ్ కార్యక్రమాలు!

Sunday,July16th,2017, 06:32 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'పైసా వసూలు'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


కాగా ఈ రోజు (16..2017) హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. పూజా కార్యక్రమాలు జరిపి డబ్బింగ్ స్టార్ట్ చేసారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఈ 28తో పూర్తికానుంది. మిగతా కార్యక్రమాలను కూడా శరవేగంగా పూర్తి చేయడానికి చిత్రం యూనిట్ సమాయత్తమవుతోంది. భవ్య క్రియేషన్స్ పై రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రియాసరన్, ముస్కన్ కథానాయికలు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాలో కియారా దత్ ఐటమ్ సాంగ్ చేసింది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !