మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'ఫిదా' చిత్రం ఈ శుక్రవారం (21.7.2017) ప్రపంచ వ్యాప్తంగా విడుదలై హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫస్ట్ డే మంచి ఓపినింగ్స్ సాధించి వసూళ్ల పరంగా కూడా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది. విడుదలైన అన్ని ఏరియాల నుంచి, ఓవర్ సీస్ నుంచి కూడా రిపోర్ట్స్ చాలా బాగున్నాయి. ఈ నేపధ్యంలో ఎ,పి, తెలంగాణాలో రెండో రోజు ఈ చిత్రం సాధించిన వసూళ్ల వివరాలు...
నైజాం - 2.82 కోట్లు
సీడెడ్ - 0.78 లక్షలు
నెల్లూరు - 0.20 లక్షలు
గుంటూరు - 0.55 లక్షలు
కృష్ణా - 0.42 లక్షలు
వెస్ట్ గోదావరి - 0.35 లక్షలు
ఈస్ట్ గోదావరి - 0.53 లక్షలు
ఉత్తరాంథ్ర - 0.81 లక్షలు
టోటల్ ఎ.పి, తెలంగాణా సెకండ్ డే షేర్ - 6 కోట్ల 46 లక్షలు