View

మెగా మేనల్లుడి కోసం హీరోయిన్ ని ఫిక్స్ చేసిన వి.వి.వినాయక్!

Wednesday,July26th,2017, 12:31 AM

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీ నెం.150' కి దర్శకత్వం వహించిన డైరెక్టర్ వి.వి.వినాయక్ తదుపరి చిత్రం ఇంకా ఆరంభమవ్వలేదు. అయితే మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు వినాయక్.


రైటర్ ఆకుల శివ అందించిన స్టోరీ లైన్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఆగస్ట్ 9న జరగనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం లావణ్య త్రిపాఠికి దక్కిందట. మెగా కాంపౌండ్ హీరోలు అల్లు శిరీష్ తో 'శ్రీరస్తు శుభమస్తు', వరుణ్ తేజ్ సరసన 'మిస్టర్' చిత్రాలు చేసింది లావణ్య. ఇప్పుడు మెగా మేనల్లుడుతో జత కట్టబోతోంది. ఇదిలా ఉంటే...


ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా 'దుర్గ' అని ఫిక్స్ చేసాడట వినాయక్. 'దుర్గ' టైటిల్ పవర్ ఫుల్గుగా ఉండటమే కాకుండా, వినాయక్ మార్క్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతోందని కూడా అర్ధమవుతోంది. పిల్మ్ నగర్ వార్తల ప్రకారం రవితేజతో వినాయక్ దర్శకత్వం వహించిన 'కృష్ణ' సినిమా టైప్ లో సాయిధరమ్ తేజ్ సినిమా ఉంటుందట. 'తిక్క', 'విన్నర్' చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో సాయిధరమ్ తేజ్ కెరియర్ డైలమాలో పడిపోయింది. ఇప్పుడు వినాయక్ ఓ కమర్షియల్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేసాడు కాబట్టి, సాయిధరమ్ తేజ్ ఈ సినిమాతో కమర్షియల్ హీరోల లీగ్ లొ స్థానం సంపాదించుకుని, సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !