View

రైల్వే స్టేషన్ లో వరుణ్ తేజ్ ఫైటింగ్.. రాశిఖన్నా కోసమే!

Thursday,July27th,2017, 03:08 AM

'ఫిదా' చిత్రంతో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఫిదా చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ వైపు ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు తన తదుపరి సినిమా షూటింగ్ తో బిజీ అయిపోయాడు.


వరుణ్ తేజ్ నెక్ట్స్ సినిమా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోంది. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న à°ˆ చిత్రం రెగ్యులర్ షూటింగ్ రెండు రోజుల క్రితమే ఆరంభమయ్యింది. à°’à°• à°²‌వ్‌స్టోరీలోని à°ª‌దేళ్ళ à°œ‌ర్నీతో à°ˆ సినిమా తెరకెక్కుతోంది. కాగా à°ˆ సినిమా షూటింగ్ à°“ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరణతో హైదరాబాద్ లో ఆరంభమయ్యింది. à°“ భారీ ఫైట్ ని రైల్వే స్టేషన్ లో చిత్రీకరిస్తున్నారు. ఫైట్ చిత్రీకరణ కాబట్టి, రైల్వే స్టేషన్ సెట్ ని వేసారట. à°ˆ సెట్ లో ఇరగదీస్తున్నాడట వరుణ్ తేజ్. రాశిఖన్నా, కొంతమంది ఫైటర్స్ à°ˆ ఫైట్ చిత్రీకరణలో పాల్గొంటున్నారట. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ à°—à°¾ తెరకెక్కుతోన్న à°ˆ సినిమాకి తమన్ సంగీతమందిస్తున్నాడు. సో... 'ఫిదా' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే, పెద్ద గ్యాప్ తీసుకోకుండా తదుపరి సినిమాతో బిజీ అయిపోయాడు వరుణ్ తేజ్ అని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !