View

చిరు మామయ్యను మళ్లీ వాడేసుకుంటున్న మెగా మేనల్లుడు!

Thursday,July27th,2017, 05:14 AM

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోని పాటలను రీమిక్స్ చేసి, ఆ పాటలకు చిందేసి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మెగాభిమానులను అలరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మరోసారి తన మామయ్య చిరంజీవిని వాడుకోవడానికి రెడీ అవుతున్నాడు.


సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం 'జవాన్' చిత్రంలో నటిస్తున్నాడు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సమాయత్తమవుతున్న సాయిధరమ్ తేజ్ తాజాగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన చర్చలు జోరుగా జరుగుతున్నాయట. కాగా చిరు సూపర్ హిట్ సినిమా టైటిల్ 'మహానగరంలో మాయగాడు' ని తన తాజా సినిమా కోసం వాడుకుంటే బాగుంటుందని సాయిధరమ్ తేజ్ భావిస్తున్నాడట. మారుతి కూడా ఈ టైటిల్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారమ్. వచ్చే యేడాది ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారట. సో.. మరోసారి మామయ్య చిరుని మెగా మేనల్లుడు వాడుకోవడానికి సిద్ధమవుతున్నాడని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !