View

గుడ్ బ్యాడ్ అగ్లీ ఫస్ట్ లుక్ రిలీజ్.. క‌మ‌ర్షియ‌ల్ ఫీల్ గుడ్ మూవీ!

Sunday,August13th,2017, 08:47 AM

à°¨‌టుడిగా, మాట‌à°² à°°‌à°š‌యిత‌à°—à°¾ à°ª‌à°°à°¿à°š‌à°¯‌మున్న à°¹‌ర్ష‌à°µ‌ర్ధ‌న్ ఇప్పుడు à°¦‌ర్శ‌కుడిగా మారారు. అంజిరెడ్డి ప్రొడ‌క్ష‌న్‌, ఎస్‌.కె.విశ్వేష్‌బాబు à°¸‌à°®‌ర్ప‌à°£‌లో à°¹‌ర్ష‌à°µ‌ర్ధ‌న్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందుతున్న చిత్రం `గుడ్ బ్యాడ్ అగ్లీ`. అంజిరెడ్డి నిర్మాత‌. ముర‌ళి, శ్రీముఖి హీరో హీరోయిన్లుగా à°¨‌టించారు. à°¹‌ర్ష‌à°µ‌ర్ధ‌న్ à°¦‌ర్శ‌కత్వంతో పాటు à°ˆ సినిమాకు సంగీతం అందించ‌à°¡à°‚ కూడా విశేషం. à°ˆ సినిమా à°«‌స్ట్‌లుక్ విడుద‌à°² కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో à°œ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మంలో...


à°ª‌క్కా à°•‌à°®‌ర్షియ‌ల్ ఫీల్ గుడ్ మూవీ
హర్ష‌వర్ధ‌న్ మాట్లాడుతూ - నేను à°¨‌టుడిగా, మాట‌à°² à°°‌à°š‌యిత‌à°—à°¾ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ పరిచ‌à°¯‌మే. గుండెజారి à°—‌ల్లంత‌య్యిందే, à°®‌నం సినిమాల‌కు నా సంభాష‌à°£‌à°²‌కు మంచి పేరు à°µ‌చ్చింది. మీడియావారు à°¨‌న్నెక్క‌డో తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఇక నేను à°¦‌ర్శ‌కుడిగా నా à°œ‌ర్నీని స్టార్ట్ చేశాను. సాధార‌ణంగా పెళ్లిని à°˜‌నంగా చేయడం చూస్తుంటాం. à°·‌ష్టి పూర్తి కార్య‌క్ర‌మాలు à°œ‌à°°‌à°—‌à°¡‌మే లేదు. ఆశించ‌à°¡à°‚ కూడా à°¤‌ప్పే అవుతుంది. కానీ పెళ్లి సైలెంట్‌à°—à°¾ à°œ‌à°°‌గాలి. à°·‌ష్టిపూర్తి à°˜‌నంగా à°œ‌à°°‌గాల‌నే ఆలోచ‌à°¨ నుండి à°ˆ సినిమా à°•‌à°¥ పుట్టింది. కాన్సెప్ట్ మూవీస్‌ను మొద‌లు పెట్ట‌à°¡à°‚ కంటే పూర్తి చేయ‌à°¡à°‚ చాలా à°•‌ష్టం. కాబ‌ట్టి నేను సైలెంట్‌à°—à°¾ సినిమాను పూర్తి చేసుకుంటూ à°µ‌చ్చాను. మొద‌టిసారి సినిమాకు à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించ‌à°¡à°‚ à°µ‌ల్ల సినిమా గురించి, నా గురించి చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాను. సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల తుది à°¦‌à°¶‌కు చేరుకుంది. à°ˆ సినిమా ఇంత బాగా పూర్తికావ‌డానికి నేను చెప్పిన à°¬‌డ్జెట్‌ను à°¨‌మ్మి ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా చేసిన విశ్వేష్‌గారికి థాంక్స్‌. à°ˆ సినిమాకు గుడ్ బ్యాడ్ అగ్లీ అనే ఇంగ్లీష్ టైటిల్ ఎందుకు పెట్టాన‌ని చాలా మంది అడిగారు. కానీ ఇప్పుడు చిన్న చిన్న à°ª‌ల్లెటూర్ల‌లో కూడా à°ˆ à°ª‌దాల‌à°¨ విరివిగా వాడుతున్నారు. అందుకే à°ˆ టైటిల్ పెట్టాం. అలాగే మంచి, చెడు, తింగ‌à°°à°¿à°¤‌నం అనేవి సంద‌ర్భాన్ని à°¬‌ట్టి à°®‌à°¨ నుండి à°¬‌à°¯‌à°Ÿ‌à°ª‌à°¡‌తాయి. అందుకే à°ˆ టైటిల్ à°–‌రారు చేశాం. రైట‌ర్ నుండి దర్శ‌కుడిగా మారిన నేను పాత్ర‌à°²‌కు à°¤‌గ్గ‌ట్లు à°¨‌టీన‌టుల‌ను ఎంపిక చేసుకున్నాను. సినిమాలో ఏకైక లేడీ క్యారెక్ట‌ర్‌ను శ్రీముఖి చేసింది. అడగ్గానే ఒప్పుకుని చేసింది. అలాగే కిషోర్ గారు ఎంతో గొప్ప‌à°—à°¾ à°¨‌టించారు. సినిమాలో హీరో పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ ముర‌ళి కొత్త డైమ‌న్ష‌న్ ఉన్న పాత్ర చేశాడు. సినిమా 1988-89 కాలంలో à°“ మారుమూల గ్రామంలో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ ప్రేమ‌కథే à°ˆ చిత్రం. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌తో పాటు à°ª‌క్కాక‌à°®‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. పెద్ద హీరోల స్థాయికి à°¤‌గ్గ‌కుండా సినిమా ఉంటుంది. సినిమా à°¦‌ర్శ‌à°•‌త్వంతో పాటు సంగీతం కూడా అందిచ‌డానికి కార‌ణం నేను సంగీత à°¦‌ర్శ‌కుడ‌వుదామ‌నే హైద‌రాబాద్ చేరుకున్నాను. మ్యూజిక్ à°ª‌à°°à°¿à°•‌రాల‌ను ఉప‌యోగించ‌లేను కానీ మ్యూజిక్‌పై మంచి à°…à°µ‌గాహ‌à°¨ ఉంది. à°•‌à°®‌ల్ à°¸‌హకారంతో సంగీతం అందించాను. అలాగే అంజిరెడ్డిగారికి థాంక్స్‌ అన్నారు.


à°¨‌మ్మ‌కంతో చేశాం...
విశ్వేష్ మాట్లాడుతూ - à°¹‌ర్ష‌à°µ‌ర్ధ‌న్‌గారికి స్టోరీపై ఉన్న కాన్ఫిడెంట్ చూసి à°“ à°¨‌మ్మ‌కంతో à°ˆ సినిమాను నిర్మించ‌డానికి నిర్ణ‌యించుకున్నాం. సినిమా బాగా à°µ‌చ్చింది అన్నారు.


à°¹‌ర్ష‌వర్ధ‌న్‌గారే కార‌ణం
శ్రీముఖి మాట్లాడుతూ - జెంటిల్‌మేన్ సినిమా à°¤‌ర్వాత నాకు స్పెష‌ల్ సాంగ్స్‌, స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ à°…à°µ‌కాశాలు చాలానే à°µ‌చ్చాయి. అయితే నేను ఏదో త్వ‌à°°‌త్వ‌à°°‌à°—à°¾ సినిమాలు చేసేసి స్థిర‌à°ª‌డిపోవాల‌ని అనుకోవ‌à°¡à°‚ లేదు. నేను ఇప్పుడున్న పోజిష‌న్‌లో హ్యాపీగా ఉండ‌à°Ÿà°‚ à°µ‌ల్ల à°¨‌చ్చిన à°•‌à°¥‌à°²‌నే ఒప్పుకుంటున్నాను. à°¹‌ర్ష‌à°µ‌ర్ధ‌న్‌గారు చెప్పిన à°•‌à°¥ à°¨‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను. సినిమా త్వ‌à°°‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది అన్నారు.


కిషోర్ మాట్లాడ‌తూ - à°®‌à°¨‌కంటే మన చేసే à°ª‌ని మాట్లాడాలి అనుకునే వ్య‌క్తిని నేను. à°¹‌ర్ష‌à°µ‌ర్ధ‌న్‌గారు కూడా అంతే. à°ˆ సినిమాయే ఆయ‌నెంటో చెబుతుంది అన్నారు.


ముర‌ళి మాట్లాడుతూ - à°¹‌ర్ష‌à°µ‌ర్ధ‌న్ గారు చెప్పిన à°•‌à°¥ à°¨‌చ్చ‌డంతో సినిమా చేశాను. మంచి పాత్ర‌. త్వ‌à°°‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది అన్నారు.


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో సంతోష్‌, సురేష్‌, శ్రీధ‌ర్‌, à°•‌à°®‌ల్, టిఎన్ఆర్‌ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


ముర‌ళి, శ్రీముఖి, కిషోర్‌, à°…à°œ‌య్‌గోష్‌, టిఎన్ఆర్‌; à°®‌హేష్ à°•‌త్తి, సంతోష్‌, చెర్రి, à°¹‌ర్ష‌à°µ‌ర్ధ‌న్ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః సురేష్‌, à°°‌వి, ఎడిటింగ్ఃకిషోర్‌, ఆర్ట్ః ఆనంద్‌, స్టంట్స్ః శ్రీధ‌ర్‌, మ్యూజిక్ డిజైన్‌, ప్రోగ్రామింగ్ః à°•‌à°®‌ల్‌, సాహిత్యంః చైత‌న్య ప్ర‌సాద్‌, శ్రీమ‌ణి, నిర్మాతః అంజిరెడ్డి, à°°‌à°š‌à°¨‌, సంగీతం, à°¦‌ర్శ‌à°•‌త్వంః à°¹‌ర్ష‌à°µ‌ర్ధ‌న్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !