View

యునానిమస్ సూపర్ హిట్ టాక్ తో 'ఫిదా' విజయదుందుభి!

Monday,August14th,2017, 04:13 AM

ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'ఫిదా' గురించే హాట్‌ టాపిక్‌. తెలంగాణ నేటివిటీని, తెలంగాణ మట్టి వాసనని, తెలంగాణ యాసని కళ్లకు కట్టినట్లుగా చూపించి 'ఫిదా' చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించారు ప్లెజెంట్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల. యంగ్‌ హీరో వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'ఫిదా'. à°ˆ చిత్రం జూలై 21à°¨ విడుదలై యునానిమస్‌à°—à°¾ సూపర్‌హిట్‌ టాక్‌తో విజయదుందుభి మ్రోగిస్తోంది.à°ˆ సంద‌ర్భంగా ఆదివారం నిజామాబాద్ లో ఫిదా à°¸‌క్సెస్ సంబ‌రాలు à°œ‌రిగాయి. à°ˆ కార్య‌క్ర‌మంలో పోచారం శ్రీనివాస్‌, బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, మేయ‌ర్ ఆకుల సుజాత‌, à°—‌ణేష్‌, హీరో à°µ‌రుణ్ తేజ్‌, à°¦‌ర్శ‌కుడు శేఖ‌ర్ à°•‌మ్ముల‌, నిర్మాత దిల్‌రాజు, ఎమ్మెల్సీ రాజేశ్వ‌ర్‌రావు, à°¹‌రీష్ శంక‌ర్‌, వంశీపైడిప‌ల్లి, à°²‌క్ష్మ‌ణ్‌, శిరీష్ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు. దిల్‌రాజుకు పౌర à°¸‌న్మానం, à°¦‌ర్శ‌కుడు అత్మీయ à°¸‌త్కారం à°œ‌రిగింది. à°ˆ సంద‌ర్భంగా..


à°¸‌త్యం రాజేష్ మాట్లాడుతూ - నేను నిజామాబాద్ రావ‌à°¡à°‚ ఇదే à°«‌స్ట్‌టైమ్‌. ఫిదాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు, సినిమాలో à°¨‌టించే à°…à°µ‌కాశం ఇచ్చిన దిల్‌రాజు, శేఖ‌ర్‌à°•‌మ్ములగారికి థాంక్స్ అన్నారు.


రాజా మాట్లాడుతూ - ఫిదా సినిమా భాన్సువాడ‌లోనే స్టార్ట్ అయ్యింది. ఇంత పెద్ద à°¸‌క్సెస్‌ను భాన్సువాడ‌లోనే సెల‌బ్రేట్ చేసుకుంటే దానికి à°ª‌రిపూర్ణ‌à°¤ à°µ‌స్తుంద‌నిపించింది. అందుకే టీం అంతా ఇక్క‌à°¡‌కు à°µ‌చ్చాం అన్నారు.


ఆకుల సుజాత మాట్లాడుతూ - à°’à°• వారం క్రితం ఫిదా సినిమా చూశాను. నాకు కూడా చిన్న‌నాటి జ్ఞాప‌కాలు గుర్తుకు à°µ‌చ్చాయి. ఫిదా సినిమా చాలా à°š‌క్క‌à°—à°¾ ఉంది. అచ్చ‌మైన తెలుగు భాష‌లో సినిమా చేశారు. నిజామాబాద్ వాసి దిల్‌రాజుగారికి నేష‌à°¨‌ల్ అవార్డు కూడా à°µ‌చ్చింది. ఆయ‌à°¨‌కు à°ˆ సంద‌ర్భంగా అభినంద‌à°¨‌లు తెలియ‌జేస్తున్నాను. హీరో హీరోయిన్లు à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు. ఇలాంటి సినిమాలు à°®‌రిన్ని రావాలి అన్నారు.


à°—‌ణేష్ మాట్లాడుతూ - à°’à°•‌ప్పుడు సినిమాలంటే భీమ‌à°µ‌à°°à°‚, విజ‌à°¯‌వాడ‌, పాల‌కొల్లు అంటూ వేరే నేప‌థ్యాల్లో à°¨‌డిచేది. దిల్‌రాజు నిజామాబాద్ వాస్త‌వ్యుడు. శేఖ‌ర్ à°•‌మ్ములగారు మా జిల్లాలో à°Žà°‚à°¤ అందంగా సినిమా తీయ‌à°µ‌చ్చో చూపించాడు. ఫిదా సినిమా చూసిన‌ప్పుడు à°µ‌రుణ్‌, సాయిప‌ల్ల‌వి ఇక్క‌డే పుట్టి పెరిగార‌నేలా à°¨‌టించారు. దిల్‌రాజు, శేఖ‌ర్‌à°•‌మ్ముల‌గారికే à°ˆ సినిమా à°¸‌క్సెస్ క్రెడిట్ à°¦‌క్కుతుంది. ఇలాంటి సినిమాలు à°®‌రిన్ని రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మాట్లాడుతూ - సాయిప‌ల్ల‌వి తెలంగాణ యాస‌లో మాట్లాడిన విధానం చూస్తే తెలంగాణ అమ్మాయిలు అగ్గిలా ఉంటార‌ని అర్థ‌మైంది. సినిమా చూసి à°—‌ర్వంగా అనిపించింది. దిల్ ఉన్న రాజు ఏ సినిమా తీసినా à°¸‌క్సెస్ సాధిస్తున్నాడు. ఆయ‌à°¨ మా జిల్లాకు చెందిన‌వాడు కావ‌à°¡à°‚ హ్యాపీ. శేఖ‌ర్ à°•‌మ్ముల‌గారికి అభినంద‌à°¨‌లు. నేను చిరంజీవిగారికి ఫ్యాన్‌ని. ఆయ‌à°¨ à°¤‌మ్ముడి కుమారుడు à°µ‌రుణ్ à°ˆ సినిమాలో à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించాడు. సాయిప‌ల్ల‌వి తెలంగాణ యాస‌ను à°š‌క్క‌à°—à°¾ à°ª‌లికింది. ఫిదా యూనిట్‌కు అభినంద‌à°¨‌లు తెలియ‌జేస్తున్నాను అన్నారు.


శేఖ‌ర్ à°•‌మ్ముల మాట్లాడుతూ - తెలంగాణ సినిమా తీయ‌డంతో à°œ‌న్మ‌à°§‌న్య‌మైన‌ట్లు భావిస్తున్నాను. భాన్సువాడ‌కు రావ‌à°¡à°‚ ఇంటికి à°µ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్ అన్నారు.


à°µ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ - మా ఫిదా సినిమాను ఆద‌à°°à°¿à°‚à°šà°¿à°¨ ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. సినిమాలోన‌టించే à°…à°µ‌కాశం ఇచ్చినందుకు శేఖ‌ర్‌à°•‌మ్ముల‌, దిల్‌రాజుగారికి థాంక్స్‌ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !