View

18 నుండి సెప్టెంబర్ 2 వరకూ అల్లు అర్జున్ బిజీ!

Monday,August14th,2017, 06:23 AM

సైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, అను ఇమ్యున‌ల్ హీరోయిన్ à°—à°¾ వక్కంతం వంశి à°¦‌ర్శ‌à°•‌త్వం లో ప్ర‌తిష్టాత్మ‌à°•à°‚à°—à°¾ తెర‌కెక్కుతున్న “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా” మెద‌à°Ÿà°¿ షెడ్యూల్ పూర్త‌య్యింది. రెండ‌à°µ షెడ్యూల్ ని à°ˆ నెల 18 నుండి సెప్టెంబ‌ర్ 2 వరకూ à°œ‌రుపుకుంటుంది. à°ˆ షెడ్యూల్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాల్గంటారు. యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రలో శరత్ కుమార్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్న à°ˆ చిత్రాన్ని మెగా బ్రదర్ కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా à°ˆ చిత్రం నిర్మించస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ à°ˆ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2018, ఏప్రిల్ 27 à°¨ విడుద‌à°² చేయ‌టానికి సన్నాహ‌లు చేస్తున్నారు.


à°ˆ సందర్భంగా చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.... .ఇటీవలే మా చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా” మెద‌à°Ÿà°¿ షెడ్యూల్ పూర్త‌య్యింది. నెక్ట్స్ష‌à°·‌షెడ్యూల్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు జాయిన్ అవుతారు. ఆయ‌à°¨‌ మా బ్యాన‌ర్ లో à°¨‌టిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. à°ˆ షెడ్యూల్ ని à°…à°—‌ష్టు 18నుండి సెప్టెంబ‌ర్ 2 à°µ‌à°°‌కూ à°œ‌రుగుతుంది. à°¬‌న్ని à°Žà°¨‌ర్జి à°•à°¿ à°¤‌గ్గ‌ట్టుగా చేసిన‌ à°ˆ à°•‌à°¥ లో అన్ని à°•‌à°®‌ర్షియ‌ల్ అంశాలు వుంటాయి. అను ఇమ్యున‌ల్ హీరోయిన్ à°—à°¾ చేస్తుంది. సూపర్ హిట్ చిత్రాలకు à°•à°¥ అందించి వరస సక్సెస్ లు అందుకొని తొలిసారిగా మెగా ఫోన్ à°ª‌ట్టిన వక్కంతం వంశీ వర్క్ చాలా à°Žà°¨‌ర్జిగా చేస్తున్నాడు. నాగబాబు, బన్నీవాసు గారి ఆధ్వర్యంలో à°ˆ ప్రాజెక్ట్ ముందుకెళ్తున్నందుకు వెరీ హ్యాపీ. ఇండియా గర్వించదగ్గ నటీనటులు, టెక్నీషియన్స్ టీంతో గ్రాండియర్ à°—à°¾ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. విశాల్ శేఖర్ సూపర్ మ్యూజిక్ అందిస్తు్న్నారు. 2018 ఏప్రిల్ 27à°¨ à°ˆ చిత్రాన్ని విడ‌దుల చేస్తున్నాము అని అన్నారు.

నటీనటులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,అను ఇమ్యున‌ల్ , యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు

సాంకేతిక నిపుణులు
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)
ఫైట్స్ - రామ్ లక్ష్మణ్
సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి
సంగీతం - విశాల్ - శేఖర్
ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు
బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
సమర్పణ - k.నాగబాబు
సహ నిర్మాత - బన్నీ వాసు
నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి
రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !