View

మెగా మేనల్లుడితో రొమాన్స్.. మల్లూ బ్యూటీకి బంపర్ ఆఫర్!

Tuesday,August15th,2017, 11:39 PM

'ప్రేమమ్', 'అఆ' చిత్రాలతో తెలుగు ఆడియన్స్ మనసులను దోచుకుని, 'శతమానంభవతి' చిత్రంతో టాలీవుడ్ లో పాగా వేసేసింది మల్లూవుడ్ బ్యూటీ అనుపమాపరమేశ్వరన్. ఈ సినిమా తర్వాత అమ్మడికి బాగానే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ హీరోగా రూపొందుతోన్న 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రంలో నటిస్తున్న అనుపమాపరమేశ్వరన్, న్యాచురల్ స్టార్ నాని డ్యుయెల్ రోల్ చేయబోతున్న 'కృష్ణార్జునయుద్ధం' చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసిందనే వార్తలు ఉన్నాయి.


ఇక తాజాగా అమ్మడికి బంపర్ ఆఫర్ తగిలింది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ రోజే (16.8.2017) ఈ సినిమా లాంఛనంగా ఆరంభమయ్యింది, కాగా ఈ సినిమా కోసం అనుపమాపరమేశ్వరన్ ని హీరోయిన్ గా తీసుకున్నారట. ఇది అమ్మడికి మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. ఓ మెగా హీరో సరసన జత కడితే, ఆ తర్వాత ఆ కాంపౌండ్ కి చెందిన అ్లలు శిరీష్, వరుణ్ తేజ్ లతో జత కట్టే అవకాశం అనుపమాపరమేశ్వరన్ కి దక్కడం పెద్ద కష్టమేంకాదు. కమిట్ అయిన సినిమాలు టాలీవుడ్ లో అనుపమాపరమేశ్వరన్ ని నిలదొక్కుకునేలా చేస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో.. కొన్నాళ్లపాటు ఈ మల్లూబ్యూటీ టాలీవుడ్ లో హవా కొనసాగిస్తుందని ఫిక్స్ అయిపోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !