View

మనోజ్ 'ఒక్కడు మిగిలాడు' ట్రైలర్ ని విడుదల చేసిన మంచు ల‌క్ష్మి

Saturday,August19th,2017, 06:41 AM

అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా à°ª‌ద్మ‌à°œ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యాన‌ర్‌ఫై `ఒక్క‌డు మిగిలాడు` చిత్రాన్ని ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం à°ˆ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని శనివారం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను మంచు à°²‌క్ష్మి చేత హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో జరుపుకున్నారు.

 

 

à°ˆ సందర్భంగా మంచు à°²‌క్ష్మి ప్ర‌à°¸‌న్న మాట్లాడుతూ..  à°Ÿà±à°°à±ˆà°²‌ర్‌ను చాలాసార్లు చూశాను. నా తమ్ముడు మనోజ్ à°’à°• à°¨‌టుడిగా నాకెంతో ఇన్‌స్పిరేష‌న్ ఇస్తుంటాడు. à°¤‌ను కొత్త‌à°—à°¾ ఏదో à°’à°•‌à°Ÿà°¿ చేస్తూ ఉంటాడు. à°¤‌ను ఇండ‌స్ట్రీకి à°µ‌à°°à°‚ అని భావిస్తున్నాను. నిజ‌మైన à°•‌à°¥‌ను సినిమాగా చెప్పాల‌నుకున్న‌ప్పుడు చాలా à°•‌ష్ట‌à°ª‌డాల్సి ఉంటుంది. డైరెక్ట‌ర్ à°…à°œ‌య్ ఇంటెన్స్ ఉన్న వ్య‌క్తి. ఇలాంటి సినిమాను చేయ‌à°¡à°‚ కూడా ఫ్యాష‌నే. అలాంటి ప్యాష‌న్ ఉన్న నిర్మాత‌à°²‌ను కూడా à°ˆ సందర్భంగా అభినందిస్తున్నాను అన్నారు.


à°¦‌ర్శ‌కుడు à°…à°œ‌య్ అండ్రూస్ మాట్లాడుతూ.. à°ˆ సినిమా కోసం à°®‌నోజ్‌తో ఏడాదిన్న‌à°°‌à°—à°¾ ట్రావెల్ అవుతున్నాను. హింస‌ - అహింస అనే రెండు అనుభవాలు ఎదురైతే పరిస్థితులకు తగ్గట్టు ఎలా అయితే ప్రవర్తిస్తామో అదేవిధంగా ఉంటుంది మనోజ్ గారి క్యారెక్టరైజేషన్. à°’à°• దేశం, రాష్ట్రం, కుటుంబంలో పెద్ద ఫెయిల్ అయితే దాని ప్ర‌భావం à°† à°¸‌మాజం లేదా కుటుంబంపై ఎలా ప్ర‌భావం చూపుతుంద‌నేదే à°ˆ à°•‌à°¥‌. à°¶‌à°°‌ణార్థులు సంఖ్య పెరిగిపోతున్నాయి. ఆస్ట్రేలియా à°œ‌నాభా కంటే ఎక్కువ‌. పాకిస్థాన్‌, అప్ఘ‌నిస్థాన్‌, భూటాన్‌, శ్రీలంక దేశస్థులంద‌రూ à°®‌à°¨ అన్మ‌à°¦‌మ్ములే. కానీ అన్ని దేశాలు ప్ర‌శాంతంగా ఉంటున్నాయి. à°…à°‚à°¦‌రూ చేస్తున్న మార‌à°£‌హోమాలు ఇక్క‌డితో ఆగిపోవు. 21à°µ à°¶‌తాబ్ద‌మైనా à°®‌నిషి ఆక‌లి కోసం, à°®‌నుగ‌à°¡ కోసం పోరాడుతూనే ఉన్నాడు. à°“ నాయ‌కుడు పోరాడుతున్న‌ప్పుడు ఎలాంటి ఫలితాన్ని చూపుతాయ‌నేదే à°ˆ సినిమా. సామాన్యులు à°…à°£‌గదొక్క‌à°¬‌డ్డ ప్ర‌తిసారి వారి నుండి à°“ నాయ‌కుడు పుడ‌తాడు. à°…à°¤‌ను ఏ మార్గం ఎంచుకుంటూ అనేది à°ª‌రిస్థితి à°¬‌ట్టి ఉంటుంది. అలాంటి à°•‌థే ఒక్క‌డు మిగిలాడు. à°ˆ సినిమా కోసం à°®‌నోజ్ చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డాడు. పాత్ర కోసం 20 కిలోలు పెరిగాడు. 10 కిలోలు à°¤‌గ్గాడు. నిర్మాతగారు ఎంతో à°¸‌పోర్ట్ చేశారు. సినిమాను సెప్టెంబ‌ర్ 8à°¨ విడుద‌à°² చేస్తున్నారు. సినిమా చాలా వండ‌ర్‌ఫుల్‌à°—à°¾ à°µ‌చ్చిందని క్లుప్తంగా తెలిపారు. సినిమాలో రెండు పాత్ర‌à°²‌ను నేను చేయ‌à°—‌à°²‌ను à°¨‌మ్మి నాతో సినిమా చేసిన à°¦‌ర్శ‌కుడు à°…à°œ‌య్‌కు, నిర్మాత‌à°²‌కు నా కృతజ్ఞతలని హీరో మంచు à°®‌నోజ్ తెలిపారు.


నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. ఆడు మగాడ్రా బుజ్జి సినిమా తరువాత చేస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా కోసం మనోజ్ గారు బరువు తగ్గడం పెరగడం లాంటివి చేసి చాలా కష్టపడ్డారు. కొత్త కథ అందులోనూ డిఫరెంట్ చిత్రం కనుకే ఈ చిత్రాన్ని చేయడానికి ముందుకొచ్చాం.. ఈ సినిమా లో పని చేసిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యం గా టెక్నీషియన్స్ కు మంచి పేరొస్తుంది.. సెప్టెంబర్ 8 న విడుదల చేస్తున్నాం అని తెలిపారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ శివ నందిగామ మాట్లాడుతూ.. "సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. సినిమాకు చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కుదిరింది అన్నారు.


మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: పి.ఎస్.వర్మ, సినిమాటోగ్రాఫర్: వి.కోదండ రామరాజు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్క్రీన్ ప్లే: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ, నిర్మాత: ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్, దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతక్కి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !