View

ఆ ఇద్దరికీ బంపర్ ఆఫర్.. ఎన్టీఆర్ కోసం సెట్ చేసిన త్రివిక్రమ్!

Wednesday,August23rd,2017, 12:32 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తను చేయబోతున్న సినిమా షూటింగ్, ప్రారంభోత్సవం, రిలీజ్ విషయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కా ప్లాన్ తో ఉన్నాడట. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరపడానికి ముహూర్తం ఫిక్స్ చేసారట. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి, సరిగ్గా 6 నెలల్లో మొత్తం వర్క్ కంప్లీట్ చేసి వచ్చే యేడాది ఏప్రిల్ లో సమ్మర్ కానుకగా సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే...


పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో అనూ ఇమ్మాన్యువేల్ ఓ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నాడు. కాగా ఇప్పుడీ ఇద్దరినీ ఎన్టీఆర్ సినిమా కోసం కూడా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట త్రివిక్రమ్. ఈ ఇద్దరూ ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ సినిమాకి వర్క్ చేయబోతున్నారు. తను చెప్పిన సీనుని ఇట్టే అర్ధం చేసుకుని ఎంచక్కా నటించేస్తోందట అనూ. అలాగే అనిరుధ్ కూడా చక్కటి ట్యూన్స్ సమకూర్చి త్రివిక్రమ్ ని ఇంప్రెస్ చేసాడట. అందుకే ఈ ఇద్దరినీ తన తదుపరి సినిమా కోసం కంటిన్యూ చేయాలనుకుంటున్నాడట త్రివిక్రమ్. ఇదే కనుక జరిగితే అనూ ఇమ్మాన్యువేల్, అనిరుధ్... ఇద్దరికీ బంపర్ ఆఫర్ తగిలినట్టేనని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !