View

బాహుబలి తర్వాత జై లవ కుశ కే సాధ్యమయ్యిందట!

Wednesday,September20th,2017, 03:59 AM

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్స్ లో 'బాహుబలి', 'బాహుబలి 2' చిత్రాలను విడుదల చేసారు. ఈ సినిమా తర్వాత 'జై లవ కుశ' చిత్రం ఎక్కువ థియేటర్స్ లో విడుదలకానుంది. 2400 స్ర్కీన్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోందట. ఇక ఒక్క హైదరాబాద్ లో మాత్రమే 100 స్ర్కీన్స్ లో విడుదలవుతోందట. ఎక్కువ థియేటర్స్ లో విడుదలవుతున్న ఈ సినిమా ఫస్ట్ డే రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించడం ఖాయమని ఫిక్స్ అయిపోవచ్చు.


రేపు (21.9.2017) థియేటర్స్ కి వస్తున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానుల్లోనే కాదు.. సినీ ప్రియుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ ఈ చిత్రంలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అన్న జై.. తమ్ముళ్లు లవ, కుశ లపై పగ తీర్చుకోవాలనుకోవడం, ఈ నేపధ్యంలో సాగే ట్విస్ట్ లతో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. యాక్షన్, ఎమోషనల్ సీన్స్, ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని సమాచారమ్. రాశిఖన్నా, నివేదా థామస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !