View

మహానుభావుడు ఫ్రీ రిలీజ్ వేడుకకు రంగం సిద్ధం!

Thursday,September21st,2017, 07:00 AM

à°¶‌ర్వానంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ à°—à°¾, మారుతి à°¦‌ర్శ‌à°•‌త్వంలో యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో వంశీ, ప్ర‌మోద్ లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం à°®‌à°¹‌నుభావుడు చిత్రం ఇటీవ‌లే సెన్సారు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యుఏ సర్టిఫికేట్ తో విజ‌యద‌à°¶‌మి కానుక‌à°—à°¾ ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 29à°¨‌ విడుద‌à°²‌కు సిద్ధమయ్యింది. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, క్రోయెషియా లాంటి విదేశాల్లో à°®‌రియు పోలాచ్చి, రామోజీ ఫిల్మ్‌సిటి, హైద‌రాబాద్ లో ని à°…à°‚à°¦‌మైన లోకేష‌న్స్ లో షూటింగ్ à°œ‌రుపుకున్న à°ˆ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను ని సెప్టెంబ‌ర్ 24à°¨ గ్రాండ్ à°—à°¾ సెల‌బ్రేట్ చేయ‌టానికి నిర్మాత‌లు à°¸‌న్నాహాలు చేస్తున్నారు. ఎస్‌.ఎస్‌.à°¥‌à°®‌న్ అందించిన ఆడియో చార్ట్ à°¬‌స్ట‌ర్ లో నెంబ‌ర్ 1 à°—à°¾ వుండ‌à°Ÿà°‚ విశేషం.. అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది.


à°ˆ సంద‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ - మా బ్యాన‌ర్ లో à°µ‌స్తున్న à°®‌à°¹‌నుభావుడు చిత్రం సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సెప్టెంబ‌ర్ 29 à°¨ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విజ‌à°¯‌à°¦‌à°¶‌మి సంద‌ర్బంగా విడుద‌à°² చేస్తున్నాము. à°ª‌క్కా ఫ్యామిలి à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్ à°—à°¾ రూపోందిన à°ˆ చిత్రాన్ని ఇంటిల్లిపాది ఆనందించేలా à°¦‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కించాడు. హీరో à°¶‌ర్వానంద్ ఓసిడి పాత్ర‌లో ఒదిగిపోయి à°¨‌టించాడు. అతిప‌రిశుభ్ర‌à°¤ అనే కాన్సెప్ట్ తో మారుతి చేయించిన కామెడి చిత్రానికి హైలెట్ à°—à°¾ నిలుస్తుంది. మెహ‌రిన్ చాలా అందంగా నటించింది. à°¥‌à°®‌న్ అందించిన ఆడియో ఇప్ప‌టికే మంచి విజ‌యం సాధించింది. సెప్టెంబ‌ర్ 24à°¨ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేస్తున్నాము అని అన్నారు.

 

à°¨‌టీన‌టులు.. à°¶‌ర్వానంద్‌, మెహ‌రిన్‌, వెన్నెల కిషోర్‌, నాజ‌ర్‌, à°­‌ద్రం, à°•‌ళ్యాణి à°¨‌à°Ÿ‌రాజ్‌, భాను, హిమ‌à°œ‌, వేణు, సుద‌ర్శ‌న్‌, సాయి, వెంకి, శంక‌ర్‌రావు, రామాదేవి, à°®‌ధుమ‌ణి, రాగిణి, à°°‌జిత‌, అబ్బులు చౌద‌à°°à°¿, సుభాష్‌, ఆర్‌.కె తదిత‌రులు..

 

సాంకేతిక నిపుణులు.. సంగీతం- ఎస్‌.ఎస్‌.à°¥‌à°®‌న్‌, సినిమాటోగ్రాఫ‌ర్‌- నిజార్ à°·‌à°«à°¿, ఆర్ట్‌-రవింద‌ర్‌, ఫైట్స్‌-వెంక‌ట్‌, ఎడిటింగ్‌- కొట‌à°—à°¿à°°à°¿ వెంక‌టేశ్వ‌రావు, కోరియోగ్రఫి : రాజు సుందరం , గీత రచయితలు : సిరివెన్నెల సీత రామ శాస్త్రి , భాస్కర్ భట్ల, కె కె , ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- ఎన్‌.సందీప్‌, కొ-ప్రోడ్యూస‌ర్‌- ఎస్‌.కె.ఎన్‌, ప్రోడ్యూస‌ర్స్‌- వంశి-ప్ర‌మోద్‌, స్టోరి, మాట‌లు,స్క్రీన్‌ప్లే,à°¦‌ర్శ‌à°•‌త్వం- మారుతి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !