View

తెలుగు రాష్ట్రాల్లో జై లవ కుశ 3 డేస్ బాక్సాఫీస్ రిపోర్ట్!

Sunday,September24th,2017, 07:58 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 21న ఘనంగా విడుదలయ్యింది. ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళుతోంది. ఓవర్ సీస్ లో కూడా తన సత్తా చాటుకుంటున్నాడు ఎన్టీఆర్. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో ఈ సినిమా 29.93కోట్లు షేర్ సాధించింది. ఏరియా వైజ్ గా ఈ సినిమా సాధించిన వసూళ్ల వివరాలు...


నైజాం - 8.40 కోట్లు
సీడెడ్ - 6.10కోట్లు
నెల్లూరు - 1.20కోట్లు
గుంటూరు - 3.80కోట్లు
కృష్ణా - 2.02కోట్లు
వెస్ట్ గోదావరి - 2.13కోట్లు
ఈస్ట్ గోదావరి - 2.88కోట్లు
ఉత్తరాంథ్ర - 3.40కోట్లు
టోటల్ ఎ.పి, తెలంగాణా 3 డేస్ షేర్ - 29కోట్ల 93 లక్షలు


ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం ఆడియన్స్ కి ఫీస్ట్ లా ఉంది. ముఖ్యంగా జై పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయిన తీరుకు జే జేలు పలుకుతున్నారు. అభిమానులను, సినీ ప్రియులను మెప్పించిన ఈ చిత్రం ఫైనల్ గా ఎన్ని కోట్ల క్లబ్ లో నిలుస్తుందో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !