View

3 సినిమాలతో సాయిధరమ్ తేజ్.. సక్సెస్ ఫుల్ గా ముందుకు!

Saturday,October14th,2017, 07:00 AM

బ్యాక్‌గ్రౌండ్ మెద‌à°Ÿà°¿ చిత్రం à°µ‌à°°‌కే ఉప‌యోగ‌à°ª‌డుతుంది à°¤‌రువాత హార్డ‌à°µ‌ర్క్ డెడికేష‌న్ మాత్ర‌మే మొదటిరోజు మెద‌à°Ÿà°¿ షోకి à°µ‌చ్చేలా చేస్తుంది. à°ˆ విష‌యంలో పెర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ à°—à°¾ తీసుకోవాలి à°®‌à°¨‌ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ని, ఎందుకంటే à°ˆ రెండు à°²‌క్ష‌ణాలు వున్న హీరో సాయిధ‌à°°‌మ్ తేజ్ అని సినిప‌రిశ్ర‌à°® లోనే కాదు సామాన్య ప్రేక్ష‌కులు సైతం చెప్పే మాట‌. మెగాస్టార్ చిరంజీవి, మెగాబ్ర‌à°¦‌ర్ నాగ‌బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడిగా చిత్ర సీమలోకి అడుగుపెట్టిన సాయిధరమ్ తేజ్‌ కు మెగాఫ్యామిలి, మెగాభిమానులే à°­‌లం అని చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు. మెగా అభిమానుల ఆద‌రాభిమానాల‌తో à°¤‌à°¨‌ టాలెంట్ తో స్టార్ హీరో రేంజ్ à°•à°¿ చేరుకున్నారు. యాక్షన్, డాన్స్, సెంటిమెంట్, ఎమోషన్ ఇలా రకరకాల హావభావాల్ని పలికిస్తూ మాస్ హీరోగా సాయిధరమ్ మెగా అభిమానుల్నే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని సైతం అలరిస్తున్నారు. 

మెగా అభిమానుల à°…à°‚à°š‌నాల‌à°•à°¿ à°¤‌గ్గ‌ట్టుగా గీతాఆర్ట్స్ , శ్రీ వెంక‌టేశ్వ‌à°°à°¾ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో à°¬‌న్ని వాసు నిర్మాత‌à°—à°¾ , à°°‌వి కుమార్ చౌద‌à°°à°¿ à°¦‌ర్శ‌à°•‌త్వంలో పిల్లా నువ్వులేని జీవితం అనే చిత్రం తో తెలుగు తెర‌కు à°ª‌à°°à°¿à°š‌యం అయ్యి... మెద‌à°Ÿà°¿ సూప‌ర్‌డూప‌ర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. à°† à°¤‌రువాత à°µ‌చ్చిన రేయ్ చిత్రం లో à°¤‌à°¨ డాన్స్ à°²‌తో ప్రేక్ష‌కుల్ని మైమ‌రిపించాడు. మూడ‌à°µ చిత్రం à°—à°¾ విడుద‌à°²‌య్యిన సుబ్ర‌à°®‌ణ్యం à°«‌ర్ సేల్ చిత్రంతో బాక్సాఫీస్ à°•‌లెక్ష‌న్ల తో à°¤‌à°¨ రికార్డు ని క్రియోట్ చేసాడు. à°ˆ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించ‌à°—à°¾, à°¹‌రిష్ శంక‌ర్ à°¦‌ర్శ‌à°•‌త్వం చేశారు. à°¸‌క్స‌స్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు à°¤‌à°¨ బ్యాన‌ర్ లో సుప్రీమ్ హీరో సాయిధ‌à°°‌మ్ తేజ్ ని హీరోగా హ్యాట్రిక్ చిత్రంగా అనిల్‌ రావుపూడి à°¦‌ర్శ‌à°•‌త్వంలో నిర్మించిన సుప్రీమ్ చిత్రం సాయిధ‌రమ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ à°—à°¾ నిలిచింది. ఇలా భారీగా వసూళ్లు రాబడతున్న అతికొద్ది మంది హీరోల్లో సాయిధరమ్ తేజ్ à°’à°•‌రుగా నిలిచారు. ట్రేడ్ లో మినిమమ్ గ్యారింటీ హీరో అనే ముద్ర కూడా సాయిధరమ్ పై పడింది. దీంతో హిట్లు, ఫ్లాపులకి అతీతంగా సాయిధరమ్ కెరీర్ సాగుతోంది.


విడుద‌à°²‌à°•à°¿ సిధ్ధంగా వున్న à°œ‌వాన్‌
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ అతిత్వరలోనే జవాన్ à°—à°¾ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన à°ˆ యాక్షన్ ఎంటర్ టైనర్ లో సాయిధరమ్ లుక్స్ ఫ్యాన్స్ ను ఇప్ప‌టికే ఆకట్టుకుంటుంది. à°ˆ సినిమాలో సాయిధరమ్ సరసన టాలీవుడ్ లేటెస్ట్ లక్కీబ్యూటీ మెహరిన్ హీరోయిన్ à°—à°¾ నటించింది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ à°ˆ చిత్రానికి స్వరాలందించాడు. à°ˆ చిత్రం మెద‌à°Ÿà°¿ పాట‌ని సుప్రీమ్‌హీరో సాయిధ‌à°°‌మ్‌తేజ్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా విడుద‌à°² చేస్తున్నారు. సాయిధరమ్ రోల్ à°ˆ చిత్రంలో చాలా పవర్ ఫుల్ à°—à°¾ ఉండబోతుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అరుణాచల్ క్రియేషన్ సంయుక్తంగా నిర్మించిన à°ˆ చిత్రం విడుదలకి సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారికంగా విడుదల తేదీ ప్రకటించబోతున్నారు.


సెట్స్ పై సి.కె.à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్, వి.వి.వినాయ‌క్ కాంబినేష‌న్ లో భారీ చిత్రం
ఇక జవాన్ సెట్స్ పై ఉండగానే సాయిధరమ్ మరో రెండు సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై స్టార్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మాణ సారధ్యంలో మెగా డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ నటిస్తున్న సినిమా తాజాగా సెట్స్ పైకి వచ్చింది. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిధరమ్ చేసిన పోరాట సన్నివేశాలకి ఫ్యాన్స్ ఫిదా కావడం ఖాయం అని చిత్ర బృందం చెబుతోంది. భారీ సెట్స్ లో ఈ సినిమా పోరాట సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఓ పవర్ ఫుల్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట మెగా డైరెక్టర్ వి.వి.వినాయక్. ఈ చిత్రంతో పాటు కరుణాకరణ్ దర్శకత్వంలో కూడా సాయిధరమ్ నటిస్తున్నారు.


ప్రారంభ‌మైన కె.à°¯‌స్‌.రామారావు గారు, à°•‌రుణాక‌ర్ చిత్రం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ à°—à°¾ నిలిచిన తొలిప్రేమను తలపించే రీతిన సాయిధరమ్, కరుణాకరణ్ సినిమా ఉండబోతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మనసు హత్తుకునే à°“ ప్రేమకథతో à°ˆ చిత్రాన్ని తెరకెక్కించేందుకు కురణాకరణ్ ప్లాన్ చేస్తున్నాడు. à°ˆ సినిమాలో సాయిధరమ్ తేజ్‌ à°“ కొత్త లుక్ తో ఫ్యాన్స్ ముందుకి రాబోతున్నారు. à°ˆ మూడు చిత్రాలలో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించేందుకు సాయిధరమ్ ప్లాన్ చేస్తున్నారు. ఇలానే సాయిధరమ్ తేజ్ వరుస విజయాల్ని సాధిస్తూ, కెరీర్ లో మరింత ముందుకు సాగుతూ మెగా అభిమానుల్ని à°…à°²‌రిస్తూ వుండాల‌ని మనసారా ఆశిద్దాం. హ్యాపీ బర్త్ డే అండ్ ఆల్ ది బెస్ట్ టు అవర్ యంగ్ సుప్రీమ్ హీరో సాయిధరమ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !