View

క్రేజీ కాంబినేషన్ గురించి క్లారటీ ఇచ్చిన రాజమౌళి!

Saturday,October14th,2017, 10:20 AM

'బాహుబలి', 'బాహుబలి 2' చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసాడు స్టార్ డైరెక్టర్ రాజమౌళి. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాకి పాపులార్టీ వచ్చింది, మార్కెట్ రేంజ్ పెరిగింది. ఈ డైరెక్టర్ దర్శకత్వంలో తమ అభిమాన హీరో నటించాలని ప్రతి హీరో అభిమానులు కోరుకుంటున్నారు. అయితే రాజమౌళి నెక్ట్స్ సినిమా ఏ హీరోతో ఉంటుందనే విషయంలో ఇంకా క్లారటీ రాలేదుగానీ, నెక్ట్స్ సినిమాని నిర్మించబోయేది మాత్రం ప్రముఖ నిర్మాత దానయ్య. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి చెప్పారు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్టు రాజమౌళి ప్రకటించారు.


'బాహుబలి' ఫస్ట్ పార్ట్ విడుదల సమయంలో మహేష్ బాబు సినిమా గురించి రాజమౌళి మాట్లాడారు. మహేష్ బాబుతో తను ఎప్పుడో సినిమా చేయాల్సి ఉందని, ఆ సినిమాని కె.యల్ నారాయణ నిర్మించడానికి రెడీగా ఉన్నారని రాజమౌళి చెప్పారు. తమ కమిట్ మెంట్స్ వల్లే లేట్ అవుతోందని కూడా చెప్పారు. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ 2019లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందని, కె.యల్.నారాయణ ఈ సినిమాని నిర్మిస్తారని చెప్పేసారు రాజమౌళి. దాంతో మహేష్ బాబు అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ కాంబినేషన్ కోసం కథ కూడా వర్కవుట్ చేస్తున్నారట. సో.. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ సినిమా ఉంటుందని తేలిపోయింది. ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. బాక్సాఫీస్ బద్ధలవ్వడం ఖాయం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !