View

బోయపాటి నెక్ట్స్ ప్రాజెక్ట్ కన్ ఫార్మ్.. హీరో ఎవరో తెలుసా!

Sunday,October15th,2017, 08:44 AM

జయ జానకి నాయక చిత్రం తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీను చేయబోయే సినిమాకి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్ లేదు. మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా, నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమాలు లైన్లో ఉన్నాయి. అయితే చిరు ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే బోయపాటితో చిరు సినిమా ఉంటుందట. బాలయ్య కూడా కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత తేజ దర్శకత్వంలోఎన్టీఆర్ బయోపిక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. కాబట్టి ఈ ఇద్దరితో సినిమాలంటే వచ్చే యేడాది వరకూ ఆగాల్సిందే.


కాగా తాజా వార్తల ప్రకారం మెగా పవర్ స్టార్ రాంచరణ్ కోసం బోయపాటి పవర్ ఫుల్ స్టోరీ లైన్ సిద్ధం చేసాడట. ఈ స్టోరీ లైన్ చరణ్ కి వినిపించినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్ మోస్ట్ రాంచరణ్, బోయపాటి కాంబినేషన్ సినిమాకి రంగం సిద్ధమైనట్టేనని ఫిల్మ్ నగర్ టాక్. డి.వి.వి.దానయ్య, దిల్ రాజు కలిసి ఈ సినిమా నిర్మించే అవకాశముందని తెలుస్తోంది. బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ చేయబోతున్న ఫస్ట్ సినిమా ఇది. సో.. మరో క్రేజీ కాంబినేషన్ కి రంగం సిద్ధమైనట్టేనని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !