View

కృష్ణారావ్ సూపర్ మార్కెట్ ప్రారంభం.. గౌతంరాజు తనయుడు హీరోగా!

Monday,October16th,2017, 10:38 AM

ప్ర‌ముఖ à°•‌మెడియ‌న్ గౌతంరాజు à°¤‌à°¨‌యుడు కృష్ణ హీరోగా బిజేఆర్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ నిర్మిస్తోన్న చిత్రం కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌. శ్రీనాథ్ పుల‌కురం à°¦‌ర్శ‌కుడుగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్నారు. ఎల్సా ఘోష్ హీరోయిన్ à°—à°¾ à°¨‌టిస్తోంది. à°ˆ చిత్రం ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం à°ˆ రోజు అన్న‌పూర్ణ స్టూడియోలో à°˜‌నంగా à°œ‌రిగింది.


à°ˆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన సీనియ‌ర్ à°¨‌టుడు à°¨‌రేష్ తొలి à°¸‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌à°—à°¾ à°¤‌నికెళ్ల à°­‌à°°‌ణి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. à°¦‌ర్శ‌కుడు à°¹‌రీష్ శంక‌ర్ à°«‌స్ట్ షాట్ à°•à°¿ గౌర‌à°µ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు.


అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల à°¸‌మావేశంలో à°¤‌ణి కెళ్ల à°­‌à°°‌ణి మాట్లాడుతూ - à°¦‌ర్శ‌కుడు à°’à°• రోజు à°µ‌చ్చి à°•‌à°¥ వినిపించాడు. à°¸‌స్పెన్స్ తో కూడిన à°²‌వ్ స్టోరీ . ప్ర‌జంట్ ట్రెండ్ కు à°¤‌à°—à°¿à°¨ విధంగా à°•‌à°¥‌ను తీర్చిదిద్దాడు à°¦‌ర్శ‌కుడు. సూప‌ర్ మార్కెట్ నేప‌థ్యంలో ఉంటుంది. గౌతంరాజు à°¤‌à°¨‌యుడు కృష్ణ‌కు à°ˆ చిత్రం మంచి పేరు తేవాల‌ని టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా మంచి à°œ‌à°°‌గాల‌ని కోరుకుంటున్నా అన్నారు.


సీనియ‌ర్ à°¨‌టుడు à°¨‌రేష్ మాట్లాడుతూ - à°ˆ సినిమా పాయింట్ విన్నాను. చాలా కొత్త‌à°—à°¾ ఉంది. ప్ర‌స్తుతం à°¸‌బ్జెక్ట్ కొత్త‌à°—à°¾ ఉంటే సినిమాలు ఆడుతున్నాయి. à°† కోవ‌లో à°ˆ à°¸‌బ్జెక్ట్ బేస్డ్ ఫిలిం కాబ‌ట్టి à°•‌చ్చితంగా à°¸‌క్సెస్ అవుతుంది. గౌతంరాజు నాకు చాలా కాలంగా à°ª‌à°°à°¿à°š‌యం. నాన్న‌గారు సూప‌ర్ స్టార్ కృష్ణ‌గారికి పెద్ద ఫ్యాన్ à°¤‌ను. అందుకే à°¤‌à°¨ à°¤‌à°¨‌యుడికి కృష్ణ అని పేరు పెట్టాడు. à°ˆ సినిమా ద్వారా కృష్ణ‌కు మంచి à°­‌విష్య‌త్ ఏర్ప‌డాల‌ని ఆశిస్తున్నా. గౌతంరాజు అనుభవ‌, సినిమా à°ª‌ట్ల à°…à°µ‌గాహ‌à°¨ à°ˆ సినిమాకు చాలా ఉప‌యోగ‌à°ª‌డుతుంది అన్నారు.


à°¨‌టుడు కృష్ణ à°­‌à°—‌వాన్ మాట్లాడుతూ - గౌతంరాజు నాకు మంచి మిత్రుడు. వార‌బ్బాయి హీరోగా à°ª‌à°°à°¿à°š‌యం కావ‌à°¡à°‚ చాలా సంతోషం. à°•‌à°¥ విన్నాను. చాలా ఫ్రెష్‌à°—à°¾ ఉంటుంది. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌నడంలో ఎటువంటి సందేహం లేదు.


à°¨‌టుడు చిట్టిబాబు మాట్లాడుతూ - గౌతంరాజు నా à°¤‌మ్ముడిలాంటి వాడు. à°•‌మెడియ‌న్ కొడుకు హీరో అవుతున్నాడంటే ప్ర‌తి à°•‌మెడియ‌న్ సంతోష‌ à°ª‌à°¡‌తాడు. సూప‌ర్ మార్కెట్ ఎలాగైతే అన్ని à°µ‌స్తువులు à°²‌భిస్తాయో à°ˆ సినిమాలో కూడా అన్ని అంశాలుంటాయ‌న్నారు.


హీరో కృష్ణ మాట్లాడుతూ - à°¦‌ర్శ‌కుడు శ్రీనాథ్ కొత్త à°•‌à°¥‌తో à°µ‌చ్చి à°•‌లిశాడు. చాలా మంది పెద్ద‌వాళ్లు à°•‌à°¥ విని చాలా బాగుంద‌à°¨‌డంతో ముందుకు వెళ్తున్నాం. à°²‌వ్ , à°¸‌స్పెన్స్ , à°Žà°‚à°Ÿ‌ర్ టైన్ మెంట్ ఇలా ఆడియ‌న్స్ కు కావాల్సిన అన్ని అంశాలుంటాయి. నా పాత్ర పేరు అర్జున్. షావ‌లి గారు మంచి పాట‌లు కంపోజ్ చేస్తున్నారు. సీనియ‌ర్ టెక్నీషియ‌న్స్ సినిమాకు à°ª‌ని చేస్తున్నారు అన్నారు.


హీరోయిన్ ఎల్సా ఘోష్ మాట్లాడుతూ - నా à°«‌స్ట్ తెలుగు సినిమా ఇది. సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ à°—à°¾ à°¨‌టిస్తున్నా అన్నారు.


బోలే షావ‌లి మాట్లాడుతూ - మ్యూజిక్ à°•à°¿ స్కోపున్న à°¸‌బ్జెక్ట్ కావ‌డంతో మంచి పాట‌లు కుదురుతున్నాయ‌న్నారు.


à°¦‌ర్శ‌కుడు శ్రీనాథ్ పుల‌కురం మాట్లాడుతూ - నేను సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ à°—à°¾ చాలా కాలం à°µ‌ర్క్ చేశాను.à°† à°¤‌ర్వాత డిఎఫ్ టెక్ చేసి కొన్ని సినిమాల‌కు à°¦‌ర్శ‌à°•‌త్వ శాఖ‌లో à°ª‌ని చేశాను. à°† అనుభ‌వంతో à°ˆ సినిమాకు డైర‌క్ష‌న్ చేస్తున్నాను. హీరో కృష్ణ à°ˆ సినిమా కోసం à°µ‌న్ ఇయ‌ర్ à°—à°¾ మార్ష‌ల్ ఆర్ట్స్ , కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు. à°¤‌à°¨‌లో పాష‌న్ నాకు బాగా à°¨‌చ్చింది. సూప‌ర్ మార్కెట్ బ్యాక్ డ్రాప్ లో సాగే à°²‌వ్ అండ్ à°¸‌స్పెన్స్ à°Žà°‚à°Ÿ‌ర్ టైనర్ చిత్ర‌మిది అన్నారు.


ప్ర‌ముఖ à°•‌మెడియ‌న్ గౌతంరాజు మాట్లాడుతూ - ఎన్నో స్ట్ర‌గుల్స్ అనుభ‌వించి సినీ à°ª‌రిశ్ర‌à°®‌లో నిల‌దొక్కుకున్నాను. à°…à°‚à°¦‌రితో à°•‌à°²‌సిమెల‌సి ఉంటూ నా వృత్తి à°ª‌à°°à°‚à°—à°¾ నేను చాలా సంతోషంగా ఉన్నా. ఆక‌లి విలువ తెలుసు కాబ‌ట్టి ఆక‌లిగా ఉన్న వాడికి అన్నం పెట్టడం నా à°…à°²‌వాటు. బహుశా నా à°¤‌ల్లిదండ్రుల నుంచి నాకు à°ˆ à°…à°²‌వాటు à°…à°²‌à°µ‌à°¡à°¿à°‚à°¦‌నుకుంటా. టాలెంట్ ఉండి à°•‌ష్ట‌à°ª‌డే à°¤‌త్వం ఉన్న‌వారికి హెల్ప్ చేయ‌à°¡à°‚ నాకు చాలా ఇష్టం. అలా చాలా కాలంగా à°’à°• మంచి à°•‌à°¥‌తో శ్రీనాథ్ నా à°¦‌గ్గ‌à°°‌కు సినిమా చేద్దామంటూ చాలా సార్లు తిరిగాడు. à°•‌à°¥ బాగా à°¨‌చ్చి ధైర్యం చేసి నా పేరు మీద బిజిఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బేన‌ర్ స్థాపించి కె.భువ‌న్ రెడ్డి à°¸‌హకారంతో à°ˆ సినిమాను రూపొందిస్తున్నా. తుఫాన్ లేకుంటే à°ˆ నెల 21à°¨ కంటిన్యూ షెడ్యూల్ 45 రోజుల పాటు అవుట్ డోర్ లో ఉంటుంది. మా అబ్బాయిని బ్లెస్ చేయ‌డానికి à°µ‌చ్చిన ప్ర‌ముఖులంద‌à°°à°¿à°•à±€ à°§‌న్య‌వాదాలు తెలుపుకుంటూ à°¨‌న్ను ఆద‌à°°à°¿à°‚à°šà°¿à°¨‌ట్టుగానే మా అబ్బాయిని కూడా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.


కృష్ణ‌, ఎల్సా ఘోష్ జంట‌à°—à°¾ à°¨‌టిస్తున్న à°ˆ చిత్రంలో à°¤‌ణికెళ్ల à°­‌à°°‌ణి, జీవా, గౌతంరాజు, à°°‌వి ప్ర‌కాష్‌, సంజు, స్వ‌రూప్ చందు ప్ర‌ధాన పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. సంగీతంః బోలే షావ‌లి, కెమెరాఃఎ విజ‌య్ కుమార్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ః మార్తాండ్ కె.వెంక‌టేష్‌, ఆర్ట్ డైర‌క్ట‌ర్ః ఎమ్మెస్ వాసు, ఫైట్ మాస్ట‌ర్ః à°¸‌తీష్‌, ప్రాజెక్ట్ కో ఆర్డినేట‌ర్ః à°•‌.భువ‌న్ రెడ్డి, పీఆర్వోః à°°‌మేష్ చందు, నిర్మాతః బిజిఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోష్ , à°¦‌ర్శ‌à°•‌త్వంః శ్రీనాథ్ పుల‌కురం.​



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !