View

నవీన్ చంద్ర హీరోగా కొత్త కాన్సెఫ్ట్ తో ప్రేమకథా చిత్రం!

Monday,October16th,2017, 10:59 AM

వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్లో నవీన్ చంద్ర హీరోగా, శాలిని వడినికట్టి హీరోయిన్ గా కొత్త కాన్సెప్ట్ సరికొత్త కథనంతో సస్పెన్స్ తో కూడిన ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 80% చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ద్వారా డా. అనిల్ విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా, నాణ్యతతో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి నిర్మాతగా సాయి అభిషేక్ గారు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం 40% చిత్రీకరణ విదేశాలలో ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది
తారాగణం:
ప్రియదర్శి (పెళ్ళిచూపులు ఫేమ్), రాజా రవీంద్ర, viva హర్ష, అభయ్ (పెళ్ళిచూపులు
ఫేమ్), తదితరులు.
సాంకేతిక వర్గం:
నిర్మాత: సాయి అభిషేక్
దర్శకుడు: డా. అనిల్ విశ్వనాథ్ (క్షణం- సహదర్శకుడు, నరుడా డోనరుడా- లైన్
ప్రొడ్యూసర్)
సినిమాటోగ్రాఫర్: వంశి పచ్చిపులుసు (క్షణం- ఆపరేటివ్ కెమెరామెన్)
ఎడిటర్: గ్యారి బి హెచ్ (క్షణం)
సంగీత దర్శకుడు: శ్రవణ్ (ప్రేమ ఇష్క్ కాదల్, అలియాస్ జానకి, సావిత్రి)

 

Veeranjaneya Productions is gearing up for the release of their production no.1 starring Naveen Chandra and Shalini Vadinikati(Tamil movies - Vellaiya irrukkiravan poi sola maattan, Kannada movie -Raajaru) in lead roles, Produced by Sai Abhishek, Movie is going to be scintillating romantic suspense with a gripping screenplay. Dr.Anil Vishwanth is making his directorial debut with this movie. While major part of shooting is already completed, team has shared that almost 40% of the movie will be in overseas.


locations
Sai Abhishek, the debutant producer is confident about this story and haven't compromise on the budget as wanted to deliver quality output to the audience”. Dr.Anil Vishwanth making his directorial debut with this movie who was previously associated with movies like ‘Kshnam’ as co-director & ‘Naruda Donaruda’ as a line producer Vamsi Patchipulusu takes up the role of Cinematographer for the first time who has also worked for ‘Kshanam’ as operative cameraman. Garry BH, who got fame with movies like ‘Kshanam, does editing, Sravan, who worked for prema ishq kadhal, alias janaki, savitri also composed the music for this movie, Director of the movie, shared, “All the artists have put their heart & soul into this movie with tremendous efforts so far, we are going to wrap up the shooting soon and move into post production.


Also casting
Raja ravindra
Priyadarshi – (pellichupulu fame)
Viva harsha
Abhay(pellichupulu fame)
Crew
Producer : Sai Abhishek
Director : Dr.Anil Vishwanath
DOP : Vamsi Patchipulusu
Editor : Garry BH
Music : Sravan



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !