View

మాస్ డైరెక్టర్ బోయపాటితో మాస్ హీరో రాంచరణ్.. బాక్సాఫీస్ షేక్!

Tuesday,October17th,2017, 07:07 AM

మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్స్ జాబితాలో బోయపాటి శ్రీను పేరు ముందు వరసలో ఉంటుంది. స్టోరీలో కుదిరినన్ని మాస్ ఎలిమెంట్స్ ను యాడ్ చేసి ఆ ప్రాజెక్ట్ పై క్రేజ్ పెంచేస్తాడు. ఈ డైరెక్టర్ తో తమ అభిమాన హీరో, మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు బయటికి రాగానే మెగాభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. ఓ మంచి మాస్ సినిమా వీరి కాంబినేషన్ రావడం ఖాయమని ఫిక్స్ అయిపోతున్నారు.


కాగా ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. డిసెంబర్ లో సినిమా ప్రారంభోత్సవం జరిపి, 'రంగస్థలం' కి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభించాలనే ప్లాన్ లో ఉన్నారట. అలాగే వచ్చే యేడాది దసరా కానుకగా ఈ చిత్రాన్నివిడుదల చేయాలనే ప్లాన్ లో బోయపాటి ఉన్నట్టు తెలుస్తోంది. నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీగా నిర్మించాలనుకుంటున్నారట. సో... మాస్ ఇమేజ్ ఉన్న హీరో రాంచరణ్, మాస్ ఆడియన్స్ లో తనకంటూ స్థానం సంపాదించకున్న బోయపాటి కలిసి బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నారని చెప్పొచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !