View

రంగస్థలం సెట్ ప్రాపర్టీస్.. 1985 ని కళ్లకు కట్టినట్టు చూపించేసారు!

Saturday,October21st,2017, 03:19 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రంగస్థలం’ చిత్రం 1985 à°² నాటి పల్లెటూరు ప్రేమకథతో తెరకెక్కుతోంది. దాంతో టోటల్ à°—à°¾ అప్పట్లో పల్లెటూళ్లు ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్టు చూపించడానికి డైరెక్టర్ సుకుమార్ అన్ని విధాలా కృషి చేస్తున్నాడు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని పల్లెటూరులో à°ˆ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే అభిమానుల తాకిడితో షూటింగ్ సజావుగా సాగలేదు. చేసేదేంలేక హైదరాబాద్ లో పల్లెటూరు సెట్ వేసారు. à°ˆ సెట్ లోనే ఎక్కువ శాతం షూటింగ్ చేస్తున్నారు.


కాగా à°ˆ పల్లెటూరు సెట్ లో వాడుతున్న ప్రాపర్టీస్ ని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసాడు రాంచరణ్. à°ˆ సెట్ ప్రాపర్టీస్ ని చూస్తోంటే 1980, 85 à°² కాలం గుర్తుకు వస్తోంది. పల్లెటూరు లో సోడా బండ్లు, ఎడ్ల బండ్లు, మట్టి కుండలు, తిరగళ్లు, పెంకుటిల్లులు, పూరి పాకలు, అల్యూమినియం క్యారేజీలు.. ఒకటేంటీ… అప్పట్లో వాడిన à°Ÿà±€ ప్యాకెట్స్, పేస్ట్ లు, మిఠాయిలు లను చూస్తోంటే… చాలా కేర్ ఫుల్ à°—à°¾ 1985 à°² నాటి వాతావరణాన్ని సృష్టించారని అర్ధమవుతోంది. రాంచరణ్ గెటప్, సమంత డ్రస్సింగ్ స్టైల్ ఆల్ రెడీ సినిమాపై భారీ అంచనాలను పెంచడంతో పాటు ఆసక్తిని రేకెత్తించాయి. ఇప్పుడు à°ˆ సెట్ ప్రాపర్టీస్ ప్రేక్షకుల్లో మరింతగా అంచనాలను పెంచేస్తాయి. మొత్తం మీద à°“ ఇంట్రస్టింగ్, రియలిస్టిక్ లవ్ స్టోరీని సుకుమార్ ఆవిష్కరంచబోతున్నారని ఫిక్స్ అయిపోవచ్చు. వచ్చే యేడాది సమ్మర్ కానుకగా మార్చిలో à°ˆ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !