View

శ్రీకాంత్ కు హీరో దొరికేసాడు.. ఆ మెగా హీరోల్లో ఎవరితో సినిమా?

Wednesday,November15th,2017, 07:48 AM

ప్రిన్స్ మహేష్ బాబుతో ‘బ్రహ్మోత్సవం’ లాంటి ఫ్లాప్ చిత్రం ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాలకు తదుపరి సినిమాని సెట్ చేసుకోవడం చాలా కష్టమయ్యింది. à°ˆ డైరెక్టర్ à°•à°¿ ఏ హీరో అవకాశం ఇస్తాడు… అసలు ఇప్పట్లో శ్రీకాంత్ అడ్డాలకు సినిమా సెట్ అవుతుందాని జనాలు మాట్లాడుకున్నారు. కాగా తాజా వార్తల ప్రకారం శ్రీకాంత్ అడ్డాలకు à°“ సినిమా సెట్ అయ్యిందని తెలుస్తోంది.


శ్రీకాంత్ అడ్డాల చెప్పిన ఓ స్టోరీ లైన్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒకే అయ్యిందని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. మెగా హీరోతోనే ఈ సినిమా రూపొందనుందని, ఆ మెగా హీరో ఎవరనే విషయం తెలియడంలేదని మాట్లాడుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ హీరోలు అంటే అల్లు అర్జున్, అల్లు శిరీష్. సో.. ఈ ఇద్దరిలో ఎవరితో ఒకరితో శ్రీకాంత్ అడ్డాల సినిమా చేయబోతున్నాడని ఊహించవచ్చు. మరి ఈ ఇద్దరిలో ఎవరితో చేసే అవకాశం శ్రీకాంత్ అడ్డాలకు దక్కనుందో వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !