View

గరుడవేగ శాటిలైట్ కి భారీ ఆఫర్.. 17రోజుల్లో 30కోట్లు!

Tuesday,November21st,2017, 06:19 AM

జ్యో స్టార్ à°Žà°‚à°Ÿ‌ర్ ప్రైజెస్ బ్యాన‌ర్‌పై à°¡à°¾.రాజ‌శేఖ‌ర్ హీరోగా నటించిన చిత్రం పిఎస్‌వి à°—‌రుడ‌వేగ 126.18à°Žà°‚. ప్ర‌వీణ్ à°¸‌త్తారు à°¦‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన à°ˆ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ à°¨‌వంబ‌ర్ 3à°¨ విడుద‌లైంది. తొలి షో నుంచే సూప‌ర్‌ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ à°µ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. 5 రోజుల్లో 15 కోట్లు, 10 రోజుల్లో 22 కోట్ల రూపాయ‌à°²‌ను à°µ‌సూలు చేసిన à°ˆ చిత్రం 17 రోజుల్లో 30 కోట్ల రూపాయ‌à°²‌ను à°µ‌సూలు చేసి రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లో పెద్ద బ్లాక్ à°¬‌స్ట‌ర్ మూవీగా నిలిచిపోయింది. ఇదిలా ఉంటే…


ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కి కూడా భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. 4 కోట్లుతో జెమిని చానెల్ తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. సినిమా విడుదలవ్వకముందు కోటి, కోటిన్నర వరకూ ఈ సినిమాకి శాటిలైట్ ఆఫర్ వచ్చిందట. కానీ సినిమా విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న నేపధ్యంలో 4కోట్లు ఆఫర్ ఇచ్చి మరీ జెమిని చానెల్ ఈ చిత్రం శాటిలైట్ హక్కులను దక్కించుకుందని సమాచారమ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !