View

బాలయ్య, పవన్ కళ్యాణ్… ఒకే రకమైన ప్లానింగ్ తో ముందుకు!

Tuesday,November21st,2017, 09:24 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ సినిమాల విషయంలో ఒకే రకమైన ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారని చెప్పొచ్చు. బాలకృష్ణ 102à°µ సినిమా ‘జై సింహా’ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12à°¨ విడుదలకానుంది. à°ˆ చిత్రం ఆడియో వేడుకను డిసెంబర్ లో విజయవాడ రాజధాని అమరావతిలో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా విడుదల కూడా వచ్చే యేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10à°¨ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆడియో వేడుక కూడా బాలయ్య 102à°µ సినిమా ప్లానింగ్ లానే జరగడం విశేషం.


పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమా ఆడియో వేడుకను డిసెంబర్ 14à°¨ గ్రాండ్ à°—à°¾ జరపడానికి ప్లాన్ చేస్తున్నారట. ఆడియో వేడుకను విజయవాడ రాజధాని అమరావతిలో జరపడానికి చిత్రం యూనిట్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. బాలయ్య ‘జయసింహా’ ఆడియో వేడుకను అమరావతిలో చేయాలనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సినిమా ఆడియో వేడుకను కూడా అమరావతిలో జరపాలనుకుంటున్నారు. à°ˆ హీరోలిద్దరి సినిమాలు సంక్రాంతి కానుకగానే రానున్నాయి. దాంతో బాలయ్య, పవన్ కళ్యాణ్ చిత్రాల నిర్మాతలు ఒకే రకమైన ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నారని జనాలు మాట్లాడుకుంటున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !