View

మెగా మేనల్లుడు కి అన్యాయం.. చేస్తున్నది ఎవరు?

Tuesday,November21st,2017, 02:07 PM

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సినిమాల రిలీజ్ à°•à°¿ సరైన సీజన్ దొరకడంలేదనే డిస్కషన్స్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ హాట్ à°—à°¾ సాగుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. సాయిధరమ్ తేజ్ నటించిన ‘జవాన్’ చిత్రం విడుదలకు సిద్ధమై చాలా కాలమయ్యింది. దసరాకి à°ˆ సినిమాని విడుదల చేద్దామనుకున్నారు. కానీ దసరా సినిమాల విడుదల లిస్ట్ చాలా పెద్దగా ఉండటంతో ‘జవాన్’ విడుదలకు నోచుకోలేదు. సినిమా విడుదల వాయిదా పడి, ఇప్పుడు డిసెంబర్ 1à°¨ థియేటర్స్ à°•à°¿ వస్తోంది. ఇది ఫెస్టివల్ సీజన్ కాదు. ఇక సాయిధరమ్ తేజ్ నెక్ట్స్ సినిమా రిలీజ్ à°•à°¿ కూడా సరైన సీజన్ కుదరలేదని, à°ˆ హీరోగారికి అన్యాయం జరుగుతోందని పరిశీలకులు అంటున్నారు.


సాయిధరమ్ తేజ్ హీరోగా స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామనుకున్నారట. కానీ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయి కాబట్టి, వీరి సినిమాలకు థియేటర్స్ బుక్ అయిపోయాయట. అలా సాయిధరమ్ తేజ్, వినాయక్ సినిమా సంక్రాంతికి విడుదలవ్వడం లేదు. సమ్మర్ కి కూడా స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న నేపధ్యంలో ఫిబ్రవరి 9న సాయిధరమ్ సినిమాని విడుదల చేయడానికి ముహూర్తం కుదిరిందని సమాచారమ్. ఇది కూడా ఫెస్టివల్ సీజన్ కాదు. దీంతో సాయిధరమ్ తేజ్ సినిమాలకు అన్యాయం జరుగుతోందని మాట్లాడుకుంటున్నారు. సరైన సీజన్ లో సాయిధరమ్ తేజ్ సినిమాలు విడుదలైతే, మంచి వసూళ్లు రాబడతాయ. తద్వారా అతని రేంజ్ పెరుగుతుంది. సాయిధరమ్ తేజ్ తో సినిమాలు చేస్తున్న దర్శక, నిర్మాతలతో పాటు సాయిధరమ్ తేజ్ కూడా మేల్కొని తన సినిమాల విడుదలను సరైన సీజన్ లో విడుదలయ్యేలా చూసుకుంటే క్రేజీ హీరోల లిస్ట్ లో చేరడం పెద్ద కష్టమేం కాదు. మరి ఈ వైపుగా సాయిధరమ్ తేజ్ దృష్టి సారిస్తాడా వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !