View

టాప్ హీరోని పట్టేసిన వి.వి.వినాయక్.. క్రేజీ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం!

Thursday,November23rd,2017, 03:18 AM

డైరెక్టర్ వి.వి.వినాయక్ ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయిధరమ్ తే్జ్ తో సినిమా చేస్తున్నాడు. à°ˆ సినిమా తర్వాత టాప్ హీరోతో వినాయక్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. à°† వివరాల్లోకి వెళితే…


ప్రిన్స్ మహేష్ బాబు à°•à°¿ ఇటీవల వినాయక్ à°“ స్టోరీ లైన్ వినిపించాడట. à°ˆ స్టోరీ లైన్ బాగా నచ్చడంతో సినిమా చేద్దామని మాటిచ్చాడట మహేష్. అయితే 2019లోనే à°ˆ చిత్రాన్ని డేట్స్ కేటాయించగలుగుతానని చెప్పాడట. ఇప్పటివరకూ వినాయక్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయలేదు. ఫస్ట్ టైమ్ à°ˆ కాంబినేషన్ వర్కవుట్ అవుతోంది. à°“ టాప్ ప్రొడక్షన్ హౌస్ à°ˆ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిందట. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు మహేష్ బాబు. దీని తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. త్రివిక్రమ్ తో కూడా à°“ సినిమా చర్చల దశలో ఉంది. ఇవన్ని పూర్తి చేసిన తర్వాత సినిమా చేద్దామని వినాయక్ à°•à°¿ చెప్పాడట మహేష్ బాబు. సో… à°ˆ కాంబినేషన్ సినిమా 2019లో సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !