View

రాంచరణ్, బోయపాటి సినిమాకి తమన్ పాటలు!

Friday,November24th,2017, 06:21 AM

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమా చేస్తున్నాడనగానే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుసగా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న రాంచరణ్ పక్కా కమర్షియల్ సినిమాలో నటించాలని మెగాభిమానులు ఎప్పట్నుంచో కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది. ఈ రోజు (24.11.2017) రాంచరణ్-బోయపాటి కాంబినేషన్ సినిమా పూజా కార్యక్రమాలతో ఆరంభమయ్యింది. డి.వి.విఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్ పాటలందిస్తున్నాడు.


జనవరి నుంచి à°ˆ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభంకానుందని తెలుస్తోంది. వచ్చే యేడాది దసరా కానుకగా à°ˆ సినిమాని థియేటర్స్ à°•à°¿ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట. బోయపాటి శ్రీను చెప్పిన స్టోరీ లైన్ రాంచరణ్ à°•à°¿ విపరీతంగా నచ్చేసిందట. à°ˆ ఇద్దరి కాంబినేషన్ లో పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ రాబోతోందని ఊహించవచ్చు. à°ˆ సినిమాలో హీరోయిన్ à°—à°¾ ఎవరు నటించబోతున్నారు.. ఎక్కడెక్కడ షూటింగ్ జరగనుంది తదితర విషయాలన్నీ తెలియాల్సి ఉంది. వెయిట్ ఫర్ మోర్ అప్ డేట్స్…!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !