View

ఆ ల్యాండ్ లోనే జై సింహా వేడుక.. భారీ ప్లాన్!

Wednesday,December06th,2017, 09:42 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ 102à°µ సినిమా ‘జై సింహా’ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12à°¨ విడుదలకానుంది. కాగా à°ˆ చిత్రం ఆడియో వేడుకకు వెన్యూ కన్ ఫార్మ్ అయ్యిందని తెలుస్తోంది. విజయవాడ దగ్గరలోని హాయ్ ల్యాండ్ లో ఆడియో వేడుకను జరపడానికి ప్లాన్ చేసారట. à°ˆ నెల 22నగానీ, 23నగానీ à°ˆ చిత్రం ఆడియో వేడుక జరగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆడియో వేడుకను నిర్మాత భారీగా జరపడానికి ప్లాన్ చేస్తోంటే, అభిమానులు à°ˆ ఆడియో వేడుకలో పెద్ద ఎత్తున పాల్గొనడానికి ప్లాన్ చేసుకుంటున్నారట. ఇదిలా ఉంటే...


ఈ సినిమాకి సంబంధించి రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయట. ఈ రెండు పాటలను చిత్రీకరించడానికి చిత్రం యూనిట్ దుబాయ్ బయలుదేరి వెళుతోంది. ఎల్లుండి నుంచి ఈ పాటల చిత్రీకరణ ఆరంభంకానుందట. నయనతార, నతాషా, హరిప్రియ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కె.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !