View

సాహో కి లేడీ విలన్ ఫిక్స్.. ఎవరో తెలుసా!

Wednesday,December06th,2017, 01:01 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'సాహో' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రద్దాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా తాజా వార్తల ప్రకారం శ్రద్దాకపూర్ డ్యుయెల్ రోల్ చేస్తోందట. ఓ పాత్రలో అచ్చమైన తెలుగమ్మాయిలా ఉంటుందట. మరో పాత్ర దీనికి పూర్తి భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ధైర్యసాహసాలతో కూడుకున్న పాత్ర అట. ఈ రెండు పాత్రలు అద్భుతంగా ఉంటాయని సమాచారమ్.


ఇక ఈ చిత్రానికి లేడీ విలన్ కూడా ఫిక్స్ అయ్యిందట. బాలీవుడ్ నటి మందిరా బేడీని నెగటివ్ షేడ్ క్యారెక్టర్ కోసం తీసుకున్నారట. క్యారెక్టర్ కున్న ఇంపార్టెన్స్ నేపధ్యంలో మందిరాబేడీ ఈ సినిమా అంగీకరించిందని తెలుస్తోంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్ ఆల్ రెడీ అందరినీ అలరించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో 'సాహో' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను మించేలా సుజిత్ ఈ సినిమాని తీర్చిదిద్దాల్సి ఉంటుంది. మరి సుజిత్ ఏ రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కించి అందరినీ మెప్పిస్తాడో వేచి చూడాల్సిందే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !