filmybuzz

View

విజయ్ సాయి ఆత్మహత్యకు కారణాలు ఇవేనా?

Monday,December11th,2017, 10:21 AM

కమెడియన్ గా 'అమ్మాయిలు అబ్బాయిలు' సినిమాతో పాపులర్ అయిన నటుడు విజయ్ సాయి ఈ రోజు (11.12.2017) ఉదయం యూసఫ్ గూడాలోని తన అపార్ట్ మెంట్ లో సూసైడ్ చేసుకున చనిపోయాడు. ఈ వార్త టాలీవుడ్ ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా విజయ్ సాయి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.


తన భార్య వనిత మరో వ్యక్తి శశిధర్ తో కలిసి తనను హింసిస్తోందని, లాయర్ ప్రమేయం కూడా ఉందని ఓ వీడియో రికార్డ్ చేసి విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ విజయ్ సాయి భార్య వనిత వెర్షన్ వేరే విధంగా ఉంది. ''గత రెండేళ్లుగా మేము విడిగా ఉంటున్నాము. మాటలు కూడా లేవు. కోర్టులో ఇష్యూ జరుగుతోంది. అతనికి వేరే అమ్మాయితో సంబంధం ఉంది. అది కళ్లారా చూసిన తర్వాతే నేను అతనితో విడిపోవాలనుకున్నాను. నన్ను ఎన్నో చిత్ర హింసలకు గురి చేసాడు. రెండేళ్లుగా విడిగానే ఉంటున్నాము. ఇప్పుడు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో నాకు తెలియడం లేదు. విజయ్ సూసైడ్ కి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు. పాపను ఇవ్వనని నేను ఏ రోజు చెప్పలేదు. ఆదివారం అయితే పాపను తీసుకెళ్లి తీసుకొచ్చేవాడు. నేను సంపాదించిన ఆస్తిని ఇవ్వమని మాత్రమే అడిగాను. అంతేకానీ అతను డబ్బులు నేను అడగలేదు. విజయ్ నన్ను ఎప్పుడూ మంచిగా చూసుకోలేదు'' అని చెప్పింది విజయ్ సాయి భార్య వనిత. మరి అసలు విషయం ఏంటో... విజయ్ సాయి ఆత్మహత్యకు కారణాలేంటో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.


ప్రస్తుతం విజయ్ సాయి బాడీని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విజయ్ సాయి ఆత్మహత్య పట్ల టాలీవుడ్ ప్రముఖులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

Gossips

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !