View

రంగస్థలం టీంకి షాకిచ్చిన ఆ 3.. రంగంలోకి దిగేసారు!

Tuesday,December12th,2017, 07:06 AM

రెండు రోజుల క్రితం 'రంగస్థలం' సినిమాకి సంబంధించిన మూడు స్టిల్స్ బయటికి వచ్చాయి. ఆ స్టిల్స్ మొత్తం యూనిట్ ని షాక్ గురి చేసాయి. ఎందుకంటే ఆ మూడు చాలా ఇంపార్టెంట్ స్టిల్స్. స్టోరీ లైన్, నేపధ్యం, సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని గెస్ చేసే స్టిల్స్ లీక్ అవ్వడం యూనిట్ ని ఆందోళనకు గురి చేసింది. దాంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్, డైరెక్టర్ సుకుమార్ రంగంలోకి దిగి పోలీసులకు కంఫ్లైంట్ చేసారు. ఎంతో కేర్ తీసుకున్నప్పటికీ ఈ లీకేజ్ ఎలా జరిగిందనే విషయంపై చిత్ర యూనిట్ చాలా సీరియస్ గా ఉందట. యూనిట్ కి సంబంధించిన వారే ఈ స్టిల్స్ లీక్ చేసి ఉంటారనే అనుమానం దర్శక, నిర్మాతలు వ్యక్తపరిచినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.


ఇంతకీ 'రంగస్థలం' యూనిట్ ని షాక్ కి గురి చేసిన ఆ మూడు స్టిల్స్ వివరాల్లోకి వెళితే... మొక్కజొన్న పొత్తులున్న బుట్టను రాంచరణ్ నెత్తిన పెట్టుకుని ఉన్న స్టిల్ ఒకటి, రెండోది సమంత గేదేని లాక్కుని వెళ్లడం, మూడోది వంట చేస్తున్న సమంత ఫోటో. ఈ మూడు ఫోటోల్లోనూ సమంత, రాంచరణ్ ని చూసి సినీప్రియులు సంభ్రమాశ్యరాలకు గురవుతున్నారు. ఇప్పటివరకూ ఈ ఇద్దరినీ ఇలాంటి గెటప్పుల్లో చూడలేదు. కొన్నింటిని తెరపైన చూస్తే బాగుంటుంది. అలా మెగాభిమానులను, సినీప్రియులను థ్రిల్ కి గురి చేయాలనే తపనతో సుకుమార్ ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఆయన చాలా కేర్ తీసుకుంటున్నారు. అలాంటిది ఈ స్టిల్స్ లీకవ్వడం సుకుమార్ ని చాలా ఆవేదనకు గురి చేసిందని తెలుస్తోంది. మరి ఈ లీకేజ్ కి కారణం ఎవరో... పట్టుబడకుండా ఉంటారా...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !