View

కాబోయే హీరోతో రాంచరణ్, నిహారిక సెల్ఫీ.. అదిరిందంతే!

Wednesday,December13th,2017, 01:36 PM

మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఏ వేడుకలో అయినా కలుసుకుంటే సెల్ఫీలు దిగడం, ఆ పార్టీని ఫుల్లుగా ఎంజాయ్ చేయడం చేస్తుంటారు. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు బయటికి రాగానే మెగాభిమానులు ఆ ఫోటోలను చూసి తెగ ఆనందపడిపోతారు. సోషల్ మీడియాలో షేర్ చేసి హల్ చల్ చేస్తుంటారు. ప్రస్తుతం మెగా కుటుంబానికి చెందిన ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది.


మెగా పవర్ స్టార్ రాంచరణ్, మెగా డాటర్ నిహారిక దిగిన సెల్ఫీ ఇది. ఈ సెల్ఫీలో మెగా కుటుంబం నుంచి తెరగేట్రం చేయడానికి రెడీ అవుతోన్న కాబోయే హీరో కూడా ఉన్నాడు. ఆ హీరో ఎవరో కాదు. మెగా మేనల్లుడు... సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్. ఈ కుర్రాడిని హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధమవుతోందనే వార్తలు ఉన్నాయి. ఆల్ రెడీ నటనకు సంబంధించి శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. క్లాసీ, మాస్ మిక్స్ డ్ లుక్ తో వైష్ణవ్ తేజ్ కూడా ఈ సెల్ఫీలో చాలా బాగున్నాడు. మరి వైష్ణవ్ తేజ్ అరంగేట్రానికి సంబంధించిన వార్త ఎప్పుడు బయటికి వస్తుందో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మాత్రం ఈ మెగా సెల్ఫీ అదిరిందంతే...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !