View

చిరు అల్లుడు సినిమాకి సంబంధించిన వార్త నిజం కాదా?

Sunday,December17th,2017, 01:16 PM

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ ని హీరోగా పరిచయం చేస్తూ 'జత కలిసే' ఫేం రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్ర అధినేత సాయి కొర్రపాటి ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి 75 శాతం పెట్టుబడి పెడుతున్నారని, అల్లుడు కోసం స్వయంగా చిరు నిర్మాతగా మారుతున్నారని వార్తలు ప్రచారమవుతున్నాయి. సాయి కొర్రపాటి 25 శాతం మాత్రమే పెట్టుబడి పెడుతున్నారని చెప్పుకుంటున్నారు. కానీ ఈ వార్తల్లో నిజంలేదట.


చిరు ఈ సినిమాకి పెట్టుబడి పెట్టడంలేదట. సాయి కొర్రపాటి సోలో నిర్మాత అని సమాచారమ్. వైజాగ్ సత్యానంద్ మాస్టర్ దగ్గర కళ్యాణ్ నటనకు సంబంధించి శిక్షణ తీసుకున్నాడు. ఈ సందర్భంలో డైరెక్టర్ రాకేష్ శశిని కళ్యాణ్ దగ్గరకు పంపించి తన దగ్గర ఉన్న స్టోరీని వినమని సత్యానంద్ చెప్పారట. కళ్యాణ్ ఆ స్టోరీ విని ఇంప్రెస్ అయ్యి, చిరంజీవి మామయ్య పిలిచినప్పుడు కథ చెప్పమని రాకేష్ శశికి చెప్పాడట. సడెన్ గా ఓ రోజు చిరును కలవాల్సిందిగా రాకేష్ శశికి ఫోన్ వచ్చిందట. అప్పుడు చిరుకి స్టోరీ లైన్ చెప్పడం, ఎవరైనా నిర్మాత ఉన్నారా అని రాకేష్ శశిని చిరు అడగడం జరిగిందట. సాయి కొర్రపాటికి ఈ స్టోరీ లైన్ చెప్పానని, ఆయన రెడీగా ఉన్నారని రాకేష్ శశి చెప్పాడట. ఓకే గో ఎ హెడ్ అని చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇలా ఈ సినిమా సెట్ అయ్యిందట. అంతేకానీ, అల్లుడు సినిమా కోసం చిరు పెట్టుబడి పెట్టడంలేదని సమాచారమ్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !