View

పవన్ కళ్యాణ్ వేడుకకు నందమూరి హీరో, దగ్గుబాటి హీరో?

Monday,December18th,2017, 11:27 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హారికా హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న 'అజ్ఞాతవాసి' ఆడియో వేడుక ఘనంగా జరగనున్న విషయం తెలిసిందే. నోవాటెల్ హోటల్లో ఘనంగా జరగనున్న ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిధులు ఎవరో తెలుసా...


మెగాస్టార్ చిరంజీవి ఈ ఆడియో వేడుకకు హాజరవుతున్నారనే వార్తలు ఉన్నాయి. తాజాగా మరో ఇద్దరు పేర్లు బయటికి వచ్చాయి. ఆ ఇద్దరూ ఎవరో కాదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, విక్టరీ వెంకటేష్. ఈ హీరోలిద్దరూ హారిక హాసిని బ్యానర్ లో సినిమాలు చేయబోతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న ఎన్టీఆర్ సినిమా, వెంకీ హీరోగా త్రివిక్రమ్ చేయబోతున్న సినిమా హారిక హాసిని బ్యానర్ పైనే తెరకెక్కనున్నాయి. ఈ నేపధ్యంలో 'అజ్ఞాతవాసి' ఆడియోకి హాజరవ్వడానికి ఎన్టీఆర్, వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాలో వెంకీ గెస్ట్ అఫియరెన్స్ కూడా ఇచ్చారు. సో... రేపు జరగబోతున్న 'అజ్ఞాతవాసి' ఆడియోకి ఎన్టీఆర్, వెంకీ అటెండ్ అయితే ఈ వేడుకకి భారీ క్రేజ్ నెలకొనడం ఖాయం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !