filmybuzz
filmybuzz

View

పూనమ్, పవన్ కి సంబంధించిన నిజాలు.. పవన్ ఫ్యాన్స్ క్లారటీ!

Tuesday,January09th,2018, 05:48 AM

కాంట్రవర్షియల్ సినిమా క్రిటిక్ మహేష్ కత్తి గత కొన్ని రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. గత ఆదివారం పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ పర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని ప్రశ్నలను సంధించాడు. ఈ ప్రశ్నలకు సంబంధించి చర్చించడానికి ప్రెస్ క్లబ్ లో నేను రెడీగా ఉంటాను... దమ్ముంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి... నాతో చర్చకు రావాలి అని మహేష్ కత్తి ఓపెన్ చాలెంజ్ విసిరాడు. దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తూ మహేష్ కత్తిపై దుమ్మెత్తిపోస్తున్నారు. పైగా మహేష్ కత్తి సంధించిన ప్రశ్నలకు... సమాధానాలు కూడా చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...


- త్రివిక్రమ్ అంటే పూనమ్ కౌర్ కి ఎందుకంత కోపం?
- పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ కలిసి పవన్ కళ్యాణ్ గో్త్ర నామాలతో పూజలు చేసారు... ఎందుకు?
- పూనమ్ కౌర్ ఆత్మహత్యా ప్రయత్నం చేసి, హాస్పటల్లో అడ్మిట్ అయితే హాస్పటల్ బిల్లు కట్టిందెవరు?
- పూనమ్ కౌర్ తల్లిని పవన్ కళ్యాణ్ ఎందుకు కలిసాడు?
- ఏ.పి హ్యాండ్ లూమ్ బ్రాండ్ అంబాసిడర్ గా పూనమ్ కౌర్ ని నియమించడానికి కారణం పవన్ కళ్యాణ్ రికమండేషన్... పూనమ్ ని పవన్ ఎందుకు రికమండ్ చేసాడు?


ఇవి మహేష్ కత్తి సంధించిన ప్రశ్నలు... వీటికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఇస్తున్న సమాధానాలు ఏంటంటే...


- 'జల్సా' సినిమాలోని నందు పాత్ర కోసం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నటి పూనమ్ కౌర్ ని తీసుకున్నారు. తనకు ఇది బెస్ట్ ఆఫర్, కెరీర్ కి మంచి మలుపు అవుతుందని భావించిన పూనమ్ కౌర్ ఈ సినిమా చేయడం కోసం కొన్ని సినిమా అవకాశాలను వదులుకుంది. అయితే ఫైనల్ గా పూనమ్ ని ఈ సినిమా నుంచి తప్పించి కమలినీ ముఖర్జీ తో ఈ పాత్ర చేయించారు త్రివిక్రమ్. చిత్ర పరిశ్రమలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది పూనమ్ కౌర్ కి త్రివిక్రమ్ పై విపరీతమైన కోపాన్ని తెప్పించింది.
- ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాల్లోనే పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ పాల్గొన్నారు.
- ఈ సినిమా అవకాశం పోవడం వల్ల తన కెరీర్ డౌన్ ఫాలో అయ్యిందని బాధపడిపోయిన పూనమ్ కౌర్ ఆత్మహత్యా ప్రయత్నం చేసి హాస్పటల్లో ఆడ్మిట్ అయ్యింది.
- తన సినిమా వల్ల ఇదంతా జరిగిందని భావించిన పవన్ కళ్యాణ్... పూనమ్ కౌర్ కి సంబంధించిన హాస్పటల్ బిల్స్ ని కట్టాడు.
- అలాగే పూనమ్ కౌర్ తల్లిని కలిసిన పవన్ కళ్యాణ్... తనవల్ల కుదిరినంత సహాయం పూనమ్ కౌర్ కి చేస్తానని చెప్పాడట. ఆమె కెరియర్ కి ఉపయోగపడేది ఏదైనా తన వల్ల అయితే ఖచ్చితంగా చేస్తానని మాటిచ్చాడట.
- ఆ మాట మేరకు, పూనమ్ కౌర్ కి హ్యాండ్ లూమ్ పై ఉన్న అవగాహన తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఎ.పి హ్యాండ్ లూమ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా రికమండ్ చేసాడట.


పూనమ్ కోసం పవన్ కళ్యాణ్ చేసినవన్నీ మానవత్వంతో చేసినవేనని, వాటిని మహేష్ కత్తి వివాదాలు చేయడం తగదని పవన్ కళ్యాణ్ అబిమానులు అంటున్నారు. పైగా పర్సనల్ లైఫ్స్ ని రోడ్డు కీడ్చడం ఏ మాత్రం మర్యాద కాదని కత్తిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. రేపు కాజల్, సమంత లను ఇలాంటి వివాదాల్లోకి లాగి, మాకు సమాధానం కావాలి అని ఎవరైనా డిమాండ్ చేస్తే... వాటికి సమాధానాలు చెబుతూ కూర్చుంటారా... ఇలాంటి చర్యలను ఖండించాలి. ఒకరి వ్యక్తిగత జీవితాలను వేలు ఎత్తి చూపించే అధికారకం ఎవరికీ లేదు. అసలు పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి... కత్తి వెనుక ఎవరో ఉండి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయించారు... ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు... మేము చూస్తూ ఊరుకోము అంటూ మహేష్ కత్తిపై పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. మరి వీటికి మహేష్ కత్తి స్పందన ఎలా ఉంటుందో వేచి చూద్దాం.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

Read More !