View

జై సింహా ఫస్ట్ డే బాక్సాఫీస్ రిపోర్ట్.. బొమ్మ హిట్..!

Saturday,January13th,2018, 10:11 AM

సంక్రాంతి బరిలో నందమూరి నటిసింహం బాలకృష్ణ దిగితే, ఆ బొమ్మ హిట్టే... రికార్డులు మోత మోగడం ఖాయం... సంక్రాంతి రారాజు బాలయ్య అని సినీ ప్రియులు ఫిక్స్ అయిపోయారు. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. ఈ యేడాది 'జై సింహా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు బాలయ్య. కోలీవుడ స్టార్ డైరెక్టర్ కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార, హరిప్రియ, నటాషా దోషి కథానాయికలుగా నటించారు. చిరంతన్ భట్ సంగీతమందించారు. సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మించిన 'జై సింహా' మరోసారి బాలయ్యను సంక్రాంతి హీరోగా నిలబెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఈ సినిమా సాధించిన షేర్ వివరాలు మీ కోసం...


నైజాం - 1కోటి 16లక్షలు
సీడెడ్ - 1కోటి 53లక్షలు
నెల్లూరు - 37లక్షలు
గుంటూరు - 1కోటి 15లక్షలు
కృష్ణా - 46లక్షలు
వెస్ట్ గోదావరి - 81లక్షలు
ఈస్ట్ గోదావరి - 85లక్షలు
ఉత్తరాంథ్ర - 75లక్షలు
కర్నాటక - 60లక్షలు
య.యస్.ఎ - 25 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా - 32 లక్షలు
టోటల్ ఎ.పి తెలంగాణా ఫస్ట్ డే షేర్ - 7కోట్ల 8లక్షలు
టోటల్ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే షేర్ - 8కోట్ల 25లక్షలు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !