View

పక్కా మాస్ యాంగిల్ లో కృష్ణార్జునయుద్ధంలోని నాని లుక్

Sunday,January14th,2018, 02:03 PM

నేచ‌à°°‌ల్ స్టార్ నాని...à°¸‌క్సెస్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌à°—à°¾ ఉన్న à°ˆ యువ à°•‌థానాయ‌కుడు విల‌క్ష‌à°£‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను, అభిమానుల‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. `à°Žà°µ‌డే సుబ్ర‌à°®‌ణ్యం నుండి రీసెంట్‌à°—à°¾ విడుద‌లైన `ఎంసీఏ` à°µ‌à°°‌కు ఎనిమిది à°µ‌రుస à°¸‌క్సెస్‌ఫుల్ చిత్రాలతో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యారు. ప్ర‌స్తుతం నాని హీరోగా à°¨‌టిస్తున్న చిత్రం కృష్ణార్జున యుద్ధం. సినిమా టైటిల్ పోస్ట‌ర్ విడుద‌లైన‌ప్ప‌à°Ÿà°¿ నుండి సినిమాపై à°¸‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. విభిన్న‌మైన క్యారెక్ట‌రైజేష‌న్స్‌లో ఆక‌ట్టుకుంటున్న నాని à°ˆ సినిమాలో రెండు పాత్ర‌లు చేస్తుండ‌à°Ÿà°‚ విశేషం. à°®‌à°°à°¿ ఇందులో నాని లుక్స్ ఎలా ఉంటాయోన‌ని క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. à°ˆ సంక్రాంతి సంద‌ర్భంగా à°ˆ చిత్రంలోని కృష్ణ పాత్ర‌లో నాని ఎలా ఉండ‌బోతున్నారనే దానికి సంబంధించిన లుక్ విడుద‌లైంది. à°•‌త్తుల‌ను à°¤‌à°²‌పిస్తున్న కోర‌మీసాలు..à°ª‌దునైన చూపులతో à°ª‌క్కా మాస్ యాంగిల్‌లో ఉన్న నాని లుక్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ à°µ‌స్తుంది. వెంక‌ట్ బోయ‌à°¨‌à°ª‌ల్లి à°¸‌à°®‌ర్ప‌à°£‌లో షైన్ స్క్రీన్న్ à°ª‌తాకంపై సాహు గార‌పాటి, à°¹‌రీష్ పెద్ది à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌`, `ఎక్స్‌ప్రెస్ రాజా` చిత్రాల à°¦‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ à°¸‌రికొత్త స్టైల్లో నానిని తెర‌పై చూపిస్తున్నార‌ని అర్థమ‌వుతుంది. ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌à°°‌à°£ à°œ‌రుగుతోంది. à°ˆ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°¸‌హా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12à°¨ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. à°ˆ చిత్రానికి హిప్ హాప్ à°¤‌మిళ సంగీతాన్ని అందిస్తుండ‌à°—à°¾, కార్తీక్ à°˜‌ట్ట‌à°®‌నేని సినిమాటోగ్ర‌à°«à±€ అందిస్తున్నారు.


నాని ద్విపాత్రాభిన‌యం చేస్తున్న à°ˆ చిత్రంలో అనుప‌à°® à°ª‌à°°‌మేశ్వ‌à°°‌న్‌, రుక్స‌ర్ మీర్ హీరోయిన్స్‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. à°ˆ చిత్రానికి à°¸‌à°®‌ర్ప‌à°£‌ : వెంక‌ట్ బోయ‌à°¨‌à°ª‌ల్లి, సంగీతం: హిప్ హాప్ à°¤‌మిళ‌, సినిమాటోగ్ర‌à°«à±€: కార్తీక్ à°˜‌ట్ట‌à°®‌నేని, ఆర్ట్‌: సాహి సురేష్‌, నిర్మాత‌లు : సాహు గార‌పాటి, à°¹‌రీష్ పెద్ది, à°¦‌ర్శ‌à°•‌త్వం : మేర్ల‌పాక గాంధీ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !