View

రంగస్థలం బిజినెస్... సినిమా క్రేజ్ ని తెలియజేస్తోంది!

Tuesday,January16th,2018, 09:48 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రంగస్థలం'. చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాంచరణ్ లుక్, టైటిల్ à°ˆ సినిమాపై పబ్లిక్ à°•à°¿ ఆసక్తిని కలిగిస్తే, ట్రేడ్ వర్గాలు à°ˆ సినిమాపై దృష్టి సారించాయి. శాటిలైట్. డిజిటల్, ఓవర్ సీస్, వైజాగ్, సీడెడ్ హక్కుల నిమిత్తం భారీ ఆఫర్స్ రావడం à°ˆ సినిమాకున్న క్రేజ్ ని తెలియజేస్తోంది. భారీగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారమ్. à°† వివరాల్లోకి వెళితే…


ఇప్పటివరకూ 73కోట్లుపైనే బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. సీడెడ్ – 13కోట్లు, యు.à°Ž – 8.2కోట్లు, యుఎస్ఎ – 9కోట్లు, తెలుగు శాటిలైట్ – 18కోట్లు, హిందీ శాటిలైట్ – 10.5కోట్లు, డిజిటల్ రైట్స్ – 13కోట్లు, ఆడియో రైట్స్ – 1.5 కోట్లు (టోటల్ 73.2కోట్లు) జరిగిందట. దీనిబట్టి à°ˆ సినిమాకి à°ˆ రేంజ్ లో క్రేజ్ నెలకొందో ఊహించుకోవచ్చు. మరి à°ˆ సినిమా à°Žà°‚à°¤ వసూళ్లు సాధిస్తుందో, ఎన్ని కోట్ల క్లబ్ లో నిలుస్తుందో, ఎన్ని పాత రికార్డులను తుడిచి పెట్టేస్తుందో వేచి చూడాల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న à°ˆ చిత్రంలో సమంత హీరోయిన్ à°—à°¾ నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు. సమ్మర్ కానుకగా à°ˆ చిత్రం మార్చి 30à°¨ థియేటర్స్ à°•à°¿ వస్తోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !