View

సూపర్ స్కెచ్ వేసిన రవి చావలి.. మర్డర్ మిస్టరీ!

Wednesday,January17th,2018, 08:54 AM

à°®‌ర్డ‌ర్ మిస్ట‌à°°à±€ బ్యాక్‌డ్రాప్‌లో à°¨‌డిచే థ్రిల్ల‌ర్‌à°—à°¾ మా `సూప‌ర్ స్కెచ్‌`ను రూపొందించాం. పూర్తిగా స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా ఇది అని à°¦‌ర్శ‌కుడు à°°‌వి చావ‌లి అన్నారు. సామాన్యుడు, శ్రీమ‌న్నారాయ‌à°£‌ తదితర చిత్రాల‌తో మంచి పేరు తెచ్చుకున్న రవి చావలి à°¦‌ర్శ‌à°•‌త్వంలో శ్రీ శుక్ర క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న చిత్రం 'సూప‌ర్ స్కెచ్‌'. ఎరోస్ సినిమాస్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో యూ అండ్ ఐ, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడ‌మీ à°¸‌à°¹‌కారంతో తెర‌కెక్కుతోంది. à°¬‌à°²‌రామ్ మక్క‌à°² నిర్మాత‌. à°¨‌ర్సింగ్‌, ఇంద్ర‌, à°¸‌మీర్ à°¦‌త్త‌, కార్తీక్‌, à°š‌క్రి మాగంటి, అనిక‌, సుభాంగీ, సోఫియా (ఇంగ్లాండ్‌), గ్యారిటోన్ టోనీ (ఇంగ్లాండ్‌), బంగార్రాజు, బాబా కీల‌à°• పాత్ర‌ధారులు.


à°¦‌ర్శ‌కుడు à°°‌వి చావ‌లి మాట్లాడుతూ - à°’à°• పోలీసాఫీస‌ర్‌, à°’à°• ఫారిన్ అమ్మాయి, à°¨‌లుగురు క్రిమిన‌ల్స్ à°®‌ధ్య à°œ‌రిగే à°•‌à°¥ ఇది. పోలీసును ముప్పుతిప్ప‌లు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించిన క్రిమిన‌ల్స్ పాత్ర‌లు ప్ర‌ధానంగా తెర‌కెక్కించాం. పోలీస్ ఆఫీస‌ర్ నాయ‌క్‌à°—à°¾ à°¨‌ర్సింగ్ à°¨‌టించారు. ఆయ‌à°¨ కేర‌క్ట‌ర్‌, డైలాగులు సినిమాకు మెయిన్ హైలైట్‌. శ్రీహ‌à°°à°¿à°•à°¿ ఆల్ట‌ర్నేటివ్ ఇత‌నే... అన్న‌ట్టు చేశాడు. ఇంద్రసేన చేసిన నెగ‌టివ్ పాత్ర కూడా సినిమాకు హైలైట్ అవుతుంది. ప్ర‌తి సెక‌నూ ఏమ‌వుతుందోన‌ని ఉత్కంఠ‌à°­‌రితంగా సాగేలా టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. à°Žà°µ‌రూ ప్రెడిక్ట్ చేయ‌ని విధంగా సాగే చిత్ర‌మిది. హైద‌రాబాద్‌, విజ‌à°¯‌వాడ, బాప‌ట్ల‌ సూర్య‌లంక బీచ్‌, వికారాబాద్ పారెస్ట్ లో షూటింగ్ చేశాం. 50 రోజుల్లో చిత్రీక‌à°°‌à°£ పూర్త‌యింది. ప్ర‌స్తుతం ఎడిటింగ్ à°œ‌రుగుతోంది. ఫిబ్ర‌à°µ‌à°°à°¿ ఆఖ‌రున గానీ, మార్చిలోగానీ సినిమాను విడుద‌à°² చేస్తాం అని తెలిపారు.


à°ˆ చిత్రానికి à°¦‌ర్శ‌కుడు: à°°‌వి చావ‌లి, à°¸‌à°®‌ర్ప‌à°£‌: ఎరోస్ సినిమాస్‌, నిర్మాత‌: à°¬‌à°²‌రామ్ మక్క‌à°²‌, à°¸‌à°¹ నిర్మాణం: యూ అండ్ ఐ క్రియేష‌న్స్, ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడ‌మీ, కెమెరామేన్‌: సురేంద్ర రెడ్డి, ఎడిటింగ్‌: జునైద్‌, సంగీతం: కార్తీక్ కొడ‌కండ్ల‌, లిరిక్స్: సుభాష్ నారాయ‌ణ్‌, ఇంజ‌పూరి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !