View

టచ్ చేసి చూడు అంటూ త్వరలో రాబోతున్న రవితేజ.. ఘనంగా ఫ్రీ రిలీజ్ వేడుక!

Thursday,January18th,2018, 08:19 AM

మాస్ మహారాజా రవితేజ హీరోగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨‌ టచ్ చేసి చూడు చిత్రాన్నిఅతి త్వరలో విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నారు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది. à°ª‌లు విజ‌à°¯‌వంత‌మైన చిత్రాల‌కు à°°‌à°š‌యిత‌à°—à°¾ à°ª‌నిచేసిన విక్రమ్ సిరికొండ à°ˆ చిత్రం ద్వారా à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్నారు. రాశీఖ‌న్నా, సీర‌త్ à°•‌పూర్ నాయిక‌లు.


నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ - అతి త్వరలో మా à°Ÿ‌చ్ చేసి చూడు చిత్రాన్ని విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నాం. à°ˆ వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను à°˜‌నంగా నిర్వ‌హిస్తాం. అన్ని కార్య‌క్ర‌మాలు దాదాపుగా పూర్తి కావ‌చ్చాయి. మా సినిమాలోని ఒక్కో పాట‌ను సోష‌ల్ మీడియాలో విడుద‌à°² చేస్తున్నాం. ఇటీవ‌à°² విడుద‌à°² చేసిన టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ à°µ‌స్తోంది. à°°‌వితేజ చాలా స్టైలిష్‌à°—à°¾ à°•‌నిపిస్తున్నార‌ని సర్వ‌త్రా à°…à°‚à°¦‌రూ ప్ర‌శంసిస్తున్నారు. మాకు చిరకాల మిత్రుడైన రవితేజ తో à°ˆ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ à°•à°¿ తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేశారు. చూసిన ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ à°¤‌ప్ప‌కుండా à°¨‌చ్చుతుంది అని తెలిపారు.


ఈ చిత్రానికి సంగీతం : జామ్ 8, కథ : వక్కంతం వంశీ, స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్, మాటలు : శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి మల్లు,కేశవ్ , ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: రమణ, ఛాయాగ్రహణం : చోటా.కె.నాయుడు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !