View

సెంటిమెంట్ ని వదలని బోయపాటి.. రాంచరణ్ సినిమా కోసమే!

Friday,January19th,2018, 05:04 AM

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి ఓ సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్ ని తన ఫస్ట్ సినిమా 'భద్ర' నుంచి 'జయ జానకి నాయక' వరకూ పాటించాడు. ఇప్పుడు తన కొత్త సినిమాకీ ఈ సెంటిమెంట్ ని వదిలిపెట్టలేదు బోయపాటి. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటీ...


మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు (19.1.2018) నుంచి ప్రారంభమయ్యింది. కాగా ఈ సినిమా ఫస్ట్ షాట్ ని తను సెంటిమెంట్ గా ఫీలయ్యే వన దేవత గుడిలో చిత్రీకరించాడు బోయపాటి. గచ్చిబౌలిలోని ఈ గుడిలో షూటింగ్ ప్రారంభించడం బోయపాటికి అలవాటు.'బాబు... స్టార్ట్ కెమెరా, యాక్షన్' అని వనదేవత గుడి బ్యాక్ డ్రాప్ లో ఫస్ట్ షాట్ ని చిత్రీకరించడం బోయపాటి సెంటిమెంట్. ఈ షాట్ ని టైటిల్స్ లో యాడ్ చేస్తారు. కాగా ఈ సెంటిమెంట్ ని రాంచరణ్ సినిమాకీ వదలిపెట్టలేదు. ఈ రోజు వనదేవత గుడిలో ఫస్ట్ షాట్ ని చిత్రీకరించారు. అనంతరం రామెజీ ఫిలింసిటీలో షూటింగ్ ని ప్లాన్ చేసాడు బోయపాటి. ఈ ఫస్ట్ షెడ్యూల్ ఈ నెలాఖరువరకూ జరగనుంది. కియారా అద్వాని హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతమందించనున్నాడు. రిషి పంజాబి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించబోతున్నాడు. మొత్తం మీద క్రేజీ కాంబినేషన్ రాంచరణ్, బోయపాటి సినిమా పట్టాలెక్కింది. మరి ఈ సినిమా కోసం రాంచరణ్ లుక్ ఎలా ఉంటుందో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !