View

ఆకలి తెలిసినవాడు ఎమ్మెల్యే అయితే... బగ్గిడి గోపాల్ జీవిత చరిత్ర!

Friday,January19th,2018, 12:58 PM

à°¬‌గ్గిడి ఆర్ట్ మూవీస్ పతాకంపై à°¬‌గ్గిడి గోపాల్ ప్ర‌ధాన పాత్ర‌లో à°¨‌టిస్తూ నిర్మిస్తోన్న à°¬‌యోపిక్ 'à°¬‌గ్గిడి గోపాల్'. రైటు రైటు టు అధ్య‌క్షా అనేది క్యాప్ష‌న్. à°®‌హేష్‌, à°­‌వ్య‌శ్రీ, శ్వేతారెడ్డి హీరో హీరోయిన్లుగా à°¨‌టిస్తుండ‌à°—à°¾ అర్జున్ కుమార్ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్నారు. à°ˆ చిత్రం ప్రారంభోత్స‌వం à°ˆ రోజు ఫిలించాంబ‌ర్ లో à°œ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన మాజీ à°—‌à°µ‌ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య ముహూర్త‌పు à°¸‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌à°—à°¾, టిఎప్‌సిసి ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణగౌడ్ కెమెరా స్విచాన్ చేశారు. సాయి వెంక‌ట్ గౌర‌à°µ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు.


అనంత‌à°°à°‚ ఏర్పాటు చేసిన పాత్రికేయుల à°¸‌మావేశంలో మాజీ ఎమ్మెల్యే , à°¨‌టుడు, నిర్మాత à°¬‌గ్గిడి గోపాల్ మాట్లాడుతూ - à°’à°• సామాన్య ఆర్టీసీ à°•à°‚à°¡‌క్ట‌ర్ అయిన నేను శాస‌à°¨ à°¸‌భ్యుడుగా ఎలా ఎదిగాను అనేది à°’à°•‌టో పార్ట్ à°—à°¾ చిత్రీక‌రిస్తున్నాం. ఆక‌లి తెలిస‌à°¨ వాడు ఎమ్మెల్యే అయితే ప్ర‌à°œ‌à°²‌కు ఎలా సేవ చేస్తాడు, శాస‌à°¸ à°¸‌à°­‌లో ఎదుర్కొన్న à°¸‌వాళ్లు, కొంత మంది à°µ‌ల్ల నా ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అన్న‌ది రెండో పార్ట్ లో చూపిస్తున్నాం. ఇలా నా జీవితం విద్యార్ది à°¦‌à°¶ నుంచి ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు అనేక à°®‌లుపుల‌తో సాగింది. ఇవన్నీ à°ˆ చిత్రంలో పొందు à°ª‌రిచాము. నా లైఫ్ హిస్ట‌రీని సినిమాగా చేయ‌à°¡à°‚ మా à°¦‌ర్శ‌కుడు దాన్ని అద్భుతంగా à°¤‌యారు చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. à°ˆ కార్య‌క్ర‌మానికి మాజీ à°—‌à°µ‌ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య à°µ‌చ్చి మా యూనిట్ ను ఆశీర్వ‌దించ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉందన్నారు.


టిఎఫ్ సిసి ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ - బగ్గిడి గోపాల్ గారి లైఫ్ హిస్ట‌రీని సినిమా తీయ‌à°¡à°‚ గొప్ప విష‌యం. à°•‌à°¥ విన్నాను. à°¦‌ర్శ‌కుడు చాలా అద్భుతంగా à°¸‌à°¹‌à°œ‌సిద్దంగా à°¤‌యారు చేశాడు. ఇటీవ‌à°² కాలంలో à°¬‌యోపిక్ చిత్రాలు పెద్ద à°¸‌క్సెస్ అవుతున్నాయి. à°ˆ సినిమా కూడా సూప‌ర్ హిట్ à°…à°µ‌à°¡à°‚ ఖాయం. రెండు పార్ట్ లు à°—à°¾ రూపొందుతున్న à°ˆ చిత్రం పెద్ద à°¸‌క్సెస్ కావాల‌న్నారు.


à°¤‌మిళ‌నాడు మాజీ à°—‌à°µ‌ర్న‌ర్ కొణిజేటి రోశ‌య్య మాట్లాడుతూ - à°¬‌గ్గిడి గోపాల్ లైఫ్ హిస్ట‌à°°à±€ తో à°µ‌స్తోన్న à°ˆ చిత్రం బాగా ఆడాల‌ని కోరుకుంటున్నా. à°¬‌గ్గిడి గోపాల్ తొలి ప్ర‌à°¯‌త్నం à°«‌లించాల‌ని ఆశిస్తున్నా. à°¬‌గ్గిడి గోపాల్ శాస‌à°¨ à°¸‌భ్యులుగా ఉన్న‌ప్పుడు నేను కూడా శాస‌à°¨ à°¸‌à°­ à°¸‌భ్యుడిగా ఉండేవాణ్ని. à°¤‌రుచుగా à°•‌లిసేవాళ్లం. ఆయ‌న్ను దీవిస్తూ ఇలాంటి à°®‌రెన్నో చిత్రాలు చేయాల‌న్నారు.


à°¦‌ర్శ‌కుడు అర్జున్ కుమార్ మాట్లాడుతూ - నేను ప్ర‌స్తుతం వేరే చిత్రం చేస్తున్నా. అందులో à°¬‌గ్గిడి గోపాల్ గోపాల్ గారు విల‌న్ రోల్ లో à°¨‌టిస్తున్నారు. నా à°µ‌ర్క్ à°¨‌చ్చి à°¬‌గ్గిడి గోపాల్ గారి à°¬‌యోపిక్ ని సినిమాగా చేసే à°…à°µ‌కాశం à°•‌ల్పించిన à°¬‌గ్గిడి గోపాల్ గారికి à°§‌న్య‌వాదాలు అన్నారు.


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ పాల్గొని à°…à°µ‌కాశం à°ª‌ట్ల ఆనందాన్ని వ్యక్త à°ª‌రిచారు.


à°¬‌గ్గిడి గోపాల్, రెడ్డ‌ప్ప రెడ్డి (ఆర్ ఆర్‌), à°®‌హేష్‌, à°­‌వ్య‌శ్రీ, శ్వేతారెడ్డి, à°•‌విత‌, సుమ‌న్, రామ‌కృష్ణ గౌడ్, ఎల్ బి శ్రీరాం, à°œ‌à°¬‌ర్ద‌స్త్ అండ్ గబ్బ‌ర్ సింగ్ రౌడీస్ à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి మేనేజ‌ర్ః రెడ్డ‌ప్ప రెడ్డి, కో-డైర‌క్ట‌ర్ః సివి ముర‌ళి; అసోసియేట్ః అన్వేష్ పూరి, కెమెరాః à°Ž.ప్ర‌వీణ్ కుమార్; à°¸‌ంగీతంః à°œ‌à°¯‌సూర్య‌; ఆర్ట్ః à°®‌నోజ్ కుమార్; నిర్మాతః à°¬‌గ్గిడి గోపాల్; à°¦‌ర్శ‌కత్వంః అర్జున్ కుమార్‌.​



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !