View

తొలిప్రేమ ఆడియో లాంఛ్ విశేషాలు

Sunday,January21st,2018, 08:24 AM

మెగా ప్రిన్స్ à°µ‌రుణ్ తేజ్ à°•‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంక‌టేశ్వ‌à°° సినీ చిత్ర ఎల్ఎల్‌పి à°ª‌తాకంపై నిర్మిత‌à°®‌వుతున్న చిత్రం `తొలిప్రేమ‌`. రాశి à°–‌న్నా హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తుంది. యువ à°¦‌ర్శకుడు వెంకీ అట్లూరి à°¦‌ర్శ‌కుడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌. à°ˆ సినిమాను ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 9à°¨ విడుద‌à°² చేస్తున్నారు.. ఎస్‌.ఎస్‌.à°¤‌à°®‌న్ సంగీతం అందించిన à°ˆ సినిమా పాట‌à°²‌ను à°¶‌నివారం హైద‌రాబాద్‌లో విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా...


బిగ్ సీడీని, ఆడియో సీడీల‌ను అల్లు à°…à°°‌వింద్ విడుద‌à°² చేయ‌à°—à°¾.. తొలి సీడీని దిల్‌రాజు అందుకున్నారు.


మెగా ప్రిన్స్‌ à°µ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ - à°ˆ సినిమా చేసే క్ర‌మంలో ఆరు నెల‌à°² à°µ‌à°°‌కు ఏ టైటిల్ పెడ‌దామ‌ని ఆలోచించాం. à°¦‌ర్శకుడు వెంకీ ముందుగా తొలిప్రేమ అనే టైటిల్ పెడ‌దామ‌ని à°…à°¨‌డంతో.. నాకు ఇష్ట‌మున్నా కూడా కాస్త à°­‌à°¯‌à°ª‌డ్డాను. à°† టైటిల్ పెట్టుకుని ఏమైనా తేడా à°µ‌స్తే... à°®‌à°¨‌కు à°ª‌గిలిపోద్ది అని అన్నాను. ఎందుకంటే అది బాబాయ్‌à°•à°¿ ఐ కాంటాక్ట్ మూవీ. డెఫ‌నెట్‌à°—à°¾ అప్ప‌à°Ÿà°¿ తొలిప్రేమ‌ను ప్రేక్ష‌కులు à°Žà°‚à°¤ ఆద‌రించారో తెలుసు. కాబ‌ట్టి à°† సినిమా టైటిల్ పెట్టినందుకు à°œ‌స్టిఫై చేసేలా మా సినిమా ఉంటుంద‌ని à°¨‌మ్మ‌à°•à°‚à°—à°¾ ఉన్నాం. సినిమా చూశాం. రేపు ప్రేక్ష‌కులు , అభిమానులు ఎవ్వ‌రూ కూడా à°¡à°¿à°¸‌ప్పాయింట్ కారు. లోఫ‌ర్‌, ఫిదా ముందు à°ˆ à°•‌à°¥‌ను విన్నాను. à°•‌à°¥ à°¨‌చ్చంది. నా à°®‌à°¨‌సుకు à°¦‌గ్గ‌రైన à°•‌à°¥‌. à°¤‌à°¨‌ను కొన్ని రోజులు వెయిట్ చేయ‌à°®‌ని అన్నాను. à°¤‌ను నా కోసం వెయిట్ చేశాడు. మా నిర్మాత‌లు బాబీ, భోగ‌à°µ‌ల్లి ప్ర‌సాద్‌గారికి థాంక్స్‌. మా బాబాయ్‌, à°¬‌న్ని అన్న‌తో ఆయ‌à°¨ సినిమాలు చేశారు. నాకు కూడా మంచి సినిమా ఇచ్చినందుకు ఆయ‌à°¨‌కు థాంక్స్. ప్రియ‌à°¦‌ర్శి, హైప‌ర్ ఆది à°¸‌హా నా à°ª‌ర్స‌à°¨‌ల్ ప్రెండ్స్ కూడా à°ˆ సినిమాలో à°¨‌టించారు. మంచి ప్రేమ‌à°•‌à°¥‌కు మంచి సంగీతం, మంచి కెమెరా à°µ‌ర్క్ ఉండాలి. à°¤‌à°®‌న్ మంచి మ్యూజిక్‌,. జార్జ్ మంచి విజువ‌ల్స్ అందించారు. నాకు హీరోయిన్స్ వెత‌à°•‌à°¡à°‚ అంటే చాలా à°•‌ష్టం. నా హైట్‌కు à°¸‌రిపోరు. కానీ తొలిసారి నా హైట్‌కు à°¸‌రిపోయేలా రాశిఖ‌న్నా దొరికింది. à°µ‌ర్ష అనే క్యారెక్ట‌ర్‌కు రాశి à°¤‌à°¨ à°¨‌à°Ÿ‌à°¨‌తో న్యాయం చేసింది. మా పెద్ద‌నాన్న, బాబాయ్ వేసిన à°ˆ ఫౌండేష‌న్‌ను పాడు చేయ‌కుండా మంచి సినిమాలు చేస్తాం అన్నారు.


చిత్ర à°¦‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ - నేను ఇండ‌స్ట్రీకి à°µ‌చ్చిన తొలినాళ్ల‌లో à°¨‌న్ను à°¨‌మ్మిన వ్య‌క్తి... ఇండ‌స్ట్రీని à°¨‌న్ను à°¨‌మ్మేలా చేసిన వ్య‌క్తి దిల్‌రాజుగారు. ఇక à°µ‌రుణ్ విష‌యానికి à°µ‌స్తే.. నేను ఎక్క‌డో కాన్ఫిడెన్స్ కోల్పోతున్న à°¤‌రుణంలో ఆరు అడుగ‌à°² నాలుగు అంగులాల ధైర్యాన్నిచ్చాడు. à°¤‌ర్వాత నా à°¨‌మ్మ‌కానికి ఊపిరి పోసిన వ్య‌క్తి బాపినీడు. à°¤‌à°®‌న్‌ని, శ్రీమ‌ణిని మంచి సాంగ్స్ కోసం ఇబ్బంది పెట్టాను. ఇక కెమెరా మెన్ జార్జ్ నేను à°•‌న్న à°•‌à°²‌ను తెర‌పై అందంగా చూపించిన వ్య‌క్తి. అలాగే à°Žà°¡à°¿à°Ÿ‌ర్ à°¨‌వీన్ నేను తీసిన సినిమాను అందంగా ఎడిట్ చేశారు. ఇక సీనియ‌ర్ à°¨‌రేష్‌, ఆది, ప్రియ‌à°¦‌ర్శి, అపూర్వ à°¸‌హా అందరికీ థాంక్స్‌. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు రాశిని గ్లామ‌ర్ క్వీన్‌à°—à°¾ చూసిన ప్రేక్ష‌కుల‌కు à°ˆ సినిమాలో పెర్ఫామెన్స్ తో ఆక‌ట్టుకునే రాశి à°–‌న్నా à°•‌à°¨‌à°ª‌డుతుంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్‌ అన్నారు.


ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు à°…à°°‌వింద్ మాట్లాడుతూ - బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌గారికి, నాకు చాలా మంచి అనుబంధం ఉంది. `à°®‌à°—‌ధీర‌` సినిమాకు కో ప్రొడ్యూస‌ర్‌à°—à°¾ నాకు సినిమా చేశారు. à°ª‌à°µ‌ర్‌స్టార్ à°ª‌à°µ‌న్‌తో అత్తారింటికి దారేది చేసిన ప్ర‌సాద్‌గారు ఇప్పుడు ఆయ‌à°¨ సినిమా టైటిల్‌తోనే à°µ‌రుణ్‌తో సినిమా చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. అప్పుడు à°ª‌à°µ‌న్‌à°•‌ల్యాణ్‌గారికి తొలిప్రేమ à°¸‌à°®‌యంలో à°Žà°‚à°¤ మంచి పేరొచ్చిందో à°ˆ తొలిప్రేమ సినిమాలో à°µ‌రుణ్ తేజ్‌కు అంతే మంచి పేరు à°µ‌స్తుంద‌ని అనుకుంటున్నాను. à°¤‌à°®‌న్ ఎక్స్‌ట్రార్డిన‌à°°à±€ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. à°µ‌రుణ్ రెండో సినిమా నుండి à°¤‌à°¨‌కు à°¨‌చ్చిన సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకుని సినిమాలు చేస్తూ à°µ‌స్తున్నాడు. à°¤‌à°¨‌కు ఆల్ ది బెస్ట్‌. à°ˆ తొలి ప్రేమ à°¤‌ప్ప‌కుండా à°¤‌à°¨‌కు పెద్ద హిట్ అవుతుంది అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్.ఎస్‌.à°¤‌à°®‌న్ మాట్లాడుతూ - ఇంత మంచి మెలోడీ ఆల్బ‌మ్ చేసే à°…à°µ‌కాశం à°•‌లిగించిన నిర్మాత‌à°²‌కు థాంక్స్‌. à°¦‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి నా నుండి మంచి మ్యూజిక్‌ను రాబ‌ట్టుకున్నారు. జార్జ్ అద్భుత‌మైన సినిమాలు చేసిన సినిమాటో్గ్రాఫ‌ర్ .. à°ˆ సినిమాకు à°¤‌ను రెండో హీరో. à°¤‌à°¨ కార‌ణంగా అవుట్‌పుట్ అద్భుతంగా ఉంది. వెంకీ ఎక్స్‌ట్రార్డిన‌à°°à±€ స్క్రిప్ట్‌తో సినిమా చేశాడు అన్నారు.


రాశిఖ‌న్నా మాట్లాడుతూ - తొలి ప్రేమ నా హృద‌యానికి à°¦‌గ్గ‌రైన సినిమా ఇది. నేను à°—‌ర్వ‌à°ª‌డే సినిమా అవుతుంది. వెంకీ అట్లూరి అద్భుత‌మైన స్క్రిప్ట్‌తో నా క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేశారు. à°¤‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌కు à°¨‌చ్చే సినిమా అవుతుంది. à°¤‌à°®‌న్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. పాట‌à°²‌న్నీ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది. సినిమాటోగ్రాఫ‌ర్ జార్జ్‌గారు ప్రతి సీన్‌ను అద్భుతంగా చూపించారు. à°µ‌రుణ్ చాలా à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿, ప్యాష‌న్‌తో సినిమా చేశారు అన్నారు.


హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - à°¤‌à°®‌న్ చేసిన ఆల్బ‌మ్స్‌లో à°µ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బ‌మ్‌. మాకు, ప్ర‌సాద్‌గారికి à°¦‌గ్గ‌à°° రిలేష‌న్ ఉంది. à°ˆ తొలిప్రేమ ఆడియో వేడుక‌లో à°† తొలిప్రేమ‌ను గుర్తు చేసుకోవాల్సిందే. 20 సంవ‌త్స‌రాలు క్రితం à°ª‌à°µ‌న్ తొలిప్రేమ విడుదలైంది. à°† తొలి ప్రేమ ప్రేక్ష‌కుల‌ను ఎలా ఊర్రుత‌లూగించిందో... à°ˆ తొలి ప్రేమ కూడా అలాగే ఊర్రుత‌లూగిస్తుంది. పిదాకు ముందు వెంకీ à°ˆ సినిమాను మా బ్యాన‌ర్‌లో చేయాల్సింది. కానీ ఫిదా కార‌ణంగా à°¤‌ను బాపినీడుకి à°•‌à°¥ వినిపించాడు. à°¤‌à°¨‌కు à°¨‌చ్చ‌డంతో సినిమా ఓకే అయ్యింది. మా బ్యాన‌ర్‌లో చేయాల్సిన సినిమాను వారి బ్యాన‌ర్‌లో చేశార‌నే కారణంతో... బాపినీడు à°ˆ సినిమా టోట‌ల్ రైట్స్‌ను నాకు ఇచ్చేశాడు. ఇలాంటి విష‌యాలు అరుదుగా à°œ‌రుగుతుంటాయి. 1998లో à°† తొలిప్రేమ ఎలాంటి సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిందో 2018లో à°ˆ తొలి ప్రేమ కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. బ్యూటీఫుల్ à°²‌వ్‌స్టోరీ. à°µ‌రుణ్‌, రాశిఖ‌న్నా కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది అన్నారు.


సీనియ‌ర్ à°¨‌రేష్ మాట్లాడుతూ - భోగ‌à°µ‌ల్లి ప్ర‌సాద్ బ్యాన‌ర్‌లో నేను తొలిసారి à°ª‌నిచేస్తున్నాను. చాలా మంచి నిర్మాత‌. బాపినీడు ముందుండి సినిమాను à°š‌క్క‌à°—à°¾ నిర్మించాడు. వెంకీ అట్లూరి సినిమాను à°š‌క్క‌à°—à°¾, అందంగా తీశాడు. à°µ‌రుణ్, à°¬‌న్ని, రామ్‌à°š‌à°°‌ణ్‌, సాయిధ‌à°°‌మ్ తేజ్‌, మా అబ్బాయి à°¨‌వీన్ à°¸‌హా à°…à°‚à°¦‌రినీ మూడు అడుగుల బుల్లెట్స్‌లా చూశాను. ఇప్పుడు à°µ‌రుణ్ విష‌యానికి à°µ‌స్తే à°¤‌ను ఆరడుగుల నాలుగంగుల బుల్లెట్‌లా à°¤‌యార‌య్యాడు. à°¤‌ను ఇంకా మంచి సినిమాలు చేసి ముందుకెళ్లాలి. రాశిఖ‌న్నా అద్భుత‌మైన పెర్ఫార్మ‌ర్‌. à°¤‌à°®‌న్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించాడు. à°¤‌ను అందించిన బెస్ట్ ఆల్బ‌మ్స్‌లో ఇదొక‌à°Ÿà°¿. à°ª‌à°µ‌ర్‌స్టార్ à°ª‌à°µ‌న్‌à°•‌ల్యాణ్ మంచి à°¨‌టుడే కాదు.. ప్ర‌à°œ‌à°² à°®‌నిషి. ఆయ‌à°¨ à°­‌విష్య‌త్ బావుండాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ప్రియ‌à°¦‌ర్శి మాట్లాడుతూ - నాకు à°ª‌దేళ్ల à°µ‌à°¯‌సున్న‌ప్పుడు à°ª‌à°µ‌ర్‌స్టార్‌గారి తొలిప్రేమ సినిమా చూశాను. సినిమా చాలా బావుంటుంది. à°µ‌రుణ్ à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించాడు. à°† తొలిప్రేమ చూసిన‌ప్పుడు à°Žà°‚à°¤ మంచి ఫీలింగ్ à°•‌లిగిందో.. à°ˆ తొలిప్రేమ చూసిన‌ప్పుడు కూడా అంతే మంచి ఫీలింగ్ à°•‌లుగుతుంద‌ని నా à°¨‌మ్మ‌à°•à°‚. కెప్టెన్ బాపి యూనిట్‌ను ముందుండి à°¨‌డిపించాడు. వెంకీ అట్లూరి, à°¤‌à°®‌న్‌, జార్జ్ విలియ‌మ్స్ à°¨‌వీన్ ఇలా మంచి టీంతో à°•‌లిసి à°ª‌నిచేశాను. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌ అన్నారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథులు చిత్ర యూనిట్‌కు అభినంద‌à°¨‌లు తెలిపారు.


à°µ‌రుణ్ తేజ్‌, రాశిఖ‌న్నా హీరో హీరోయిన్లుగా à°¨‌టిస్తున్న ఈచిత్రానికి సంగీతంః ఎస్‌.ఎస్‌.à°¤‌à°®‌న్‌, సినిమాటోగ్ర‌à°«à±€: జార్జ్ సి.విలియ‌మ్స్‌. నిర్మాత : బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, à°¦‌ర్శ‌à°•‌త్వం : వెంకీ అట్లూరి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !