View

ఎన్టీఆర్ కోసం ఆమె దగ్గర కొనేసిన త్రివిక్రమ్!

Sunday,January21st,2018, 12:38 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమాకి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయట. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త బయటికి వచ్చింది. అదేంటంటే...


ఈ సినిమా కోసం 1980 లో పబ్లిష్ అయిన ఓ నవలకు సంబంధించిన హక్కులను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నాడని వార్తలు ప్రచారమయ్యాయి. ఇప్పుడు ఈ వార్తలు నిజమేనని తెలుస్తోంది. 1980 లో పబ్లిష్ అయ్యిందో లేదో తెలియడంలేదుగానీ, యద్ధనపూడి సులోచనారాణి రాసిన నవలకు చెందిన హక్కులను తీసుకున్నాడట త్రివిక్రమ్. ఫ్యామిలీ ఓరియంటెడ్ స్ర్కిఫ్ట్ అని తెలుస్తోంది. ఈ స్ర్కిఫ్ట్ కి తనదైన శైలిలో తుది మెరుగులు దిద్దుతున్నాడట త్రివిక్రమ్. నితిన్ హీరోగా త్రివిక్రమ్ చేసిన 'అఆ' చిత్రం కూడా యుద్ధనపూడి సులోచనారాణి నవల ఆధారంగానే తెరకెక్కింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ యుద్ధనపూడి సులోచనారాణి నవల హక్కులను తీసుకున్నాడు త్రివిక్రమ్. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో వేచిచూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !