View

టూర్ 4రోజుల్లో ఏం జరిగింది.. 3 లవ్ స్టోరీలతో ఆనందం

Saturday,February17th,2018, 10:20 AM

కాలేజీ నేప‌థ్యంలో à°•‌à°¥‌లు అల్లుకుని యువ‌à°¤ à°®‌à°¨‌సుల‌కు à°¹‌త్తుకునేట‌ట్టు తెర‌కెక్కించిన ప్ర‌తిసారీ విజ‌యం à°¤‌థ్యం. à°®‌à°²‌యాళ చిత్రం 'ఆనందం' à°ˆ విష‌యాన్ని à°®‌రోసారి నిరూపించింది. రూ.4కోట్ల వ్య‌యంతో తెర‌కెక్కిన à°ˆ చిత్రం బాక్సాఫీస్ à°µ‌ద్ద‌ రూ.20 కోట్లు à°µ‌సూలు చేసింది. ఆహ్లాద‌à°•‌à°°‌మైన à°•‌à°¥‌తో, భారీ విజ‌యంతో యువ హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన à°®‌à°²‌యాళ 'ఆనందం' చిత్రం అదే పేరుతో ఇప్పుడు తెలుగులో విడుద‌à°² కానుంది. సుఖీభవ మూవీస్ à°ª‌తాకంపై నిర్మాత ఎత్తరి గురురాజ్ తెలుగులో అనువ‌దిస్తున్నారు. à°—‌ణేశ్ రాజ్ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించిన చిత్ర‌మిది. కేర‌à°³ టాప్ హీరో 'ప్రేమ‌మ్' ఫేమ్ నివిన్ పాల్ ఇందులో గెస్ట్ రోల్ చేశారు. మిగిలిన వాళ్లంద‌రూ కొత్త‌వారే కావ‌à°¡à°‚ à°—‌à°®‌నార్హం. వీర వెంకటేశ్వర రావు (పెదబాబు ), VRB రాజు, రవి వర్మ చిలువూరి à°ˆ చిత్రానికి సహ నిర్మాతలు. సీనియర్ నిర్మాత ఆర్‌. సీతారామ‌రాజు à°ˆ చిత్రానికి సమర్పకులు.


à°ˆ సినిమా గురించి చిత్ర నిర్మాత ఎత్తరి గురురాజ్ మాట్లాడుతూ - ఆనందం సినిమా కేర‌à°³‌లో చాలా పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుంది. పెట్టిన à°–‌ర్చుకు నాలుగింత‌లు à°µ‌సూళ్లు రాబ‌ట్టిందంటేనే à°† సినిమా స్టామినాను అర్థం చేసుకోవ‌చ్చు. à°ˆ విష‌యం తెలుసుకున్న à°ª‌లువురు నిర్మాత‌లు తెలుగు రైట్స్ కోసం పోటీప‌డ్డారు. అయినా విప‌రీత‌మైన పోటీని à°¤‌ట్టుకుని మేం à°¹‌క్కులు పొందాం. à°† à°¤‌ర్వాత కూడా à°ˆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి చాలా మంది à°®‌మ్మ‌ల్ని సంప్ర‌దించారు. à°“ పెద్ద సంస్థ‌కు చెందిన‌ నిర్మాత ఫ్యాన్సీ ప్రైజ్ కూడా ఆఫ‌ర్ చేశారు. కానీ, తెలుగు నేటివిటీకి à°¸‌రిపోయే అంశాలు ఇందులో పుష్క‌లంగా ఉండ‌టంతో మేం అనువాదం చేయాల‌నే నిర్ణ‌యించుకున్నాం. ఇందులో `ప్రేమ‌మ్` ఫేమ్ కేర‌à°³ టాప్ హీరో నివిన్ పాల్ à°¤‌ప్ప‌, మిగిలిన వాళ్లంద‌రూ కొత్త‌వారే à°¨‌టించారు. తెర‌మీద వారిని చూస్తున్నంత సేపు చాలా నేచుర‌ల్‌à°—à°¾ ఉంటుంది. ఎక్క‌à°¡à°¾ à°“à°µ‌ర్ డ్రామా, మెలో డ్రామా, సినిమాటిక్ డ్రామా à°•‌నిపించ‌దు. à°¤‌ప్ప‌కుండా యువ‌à°¤‌కు à°•‌నెక్ట్ అయ్యే సినిమా ఇది. ఇందులో ఉన్న ఇండ‌స్ట్రియ‌ల్ టూర్‌.. నాలుగు రోజుల్లో ఏం à°œ‌రిగింది? అనేది ఆస‌క్తిక‌à°°à°‚. మూడు à°²‌వ్ స్టోరీలు ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటాయి. à°®‌à°²‌యాళంలో టాప్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ à°¸‌చిన్ వారియ‌ర్ విన‌సొంపైన సంగీతాన్ని à°¸‌à°®‌కూర్చారు. విన‌కొద్దీ వినాల‌నిపించేలా ఉన్నాయి బాణీలు. మార్చి మొద‌à°Ÿà°¿ వారంలో పాట‌ల్ని విడుద‌à°² చేస్తాం. 16à°¨ సినిమాను విడుద‌à°² చేస్తాం. à°®‌à°¨ `హ్యాపీడేస్‌`ని à°®‌రిపించే సినిమా అవుతుంది అని చెప్పారు.


అరుణ్ కురియ‌న్‌, థామ‌స్ మాథ్యూ, రోష‌న్ మాథ్యూ, విశాక్ నాయ‌ర్‌, సిద్ధి à°®‌హాజ‌à°¨‌à°•‌ట్టి, అన్ను ఆంటోని, అనార్క‌ళి à°®‌à°°à°¿à°•‌ర్‌, నివిన్ పాల్‌, రెంజి à°«‌ణిక్క‌ర్ à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి మాట‌లు: à°Žà°‚.రాజ‌శేఖ‌à°° రెడ్డి, పాట‌లు: à°µ‌à°¨‌మాలి, సంగీతం: à°¸‌చిన్ వారియ‌ర్‌, కెమెరా: ఆనంద్‌. à°‡. చంద్ర‌న్‌, సహ నిర్మాతలు :వీర వెంకటేశ్వర రావు (పెదబాబు ), VRB రాజు ,రవి వర్మ చిలువూరి , à°¦‌ర్శ‌à°•‌త్వం: à°—‌ణేశ్ రాజ్‌, à°¸‌à°®‌ర్ప‌à°£‌: ఆర్‌. సీతారామ‌రాజు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !